కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 4

2019 Latest Telugu Movie News, Atlee to Direct Shahrukh Khan and Jr NTR, Atlee to work with Jr NTR and SRK next, Atlee might direct Jr NTR before SRK in his next, Shah Rukh Khan to team up with Tamil director Atlee, Director Atlee Latest Movie Update
సినిమా వార్తలు

అట్లీ కుమార్ మూవీ ఎవరితో ?

సూపర్ హిట్ రాజారాణి తమిళ మూవీ తో రైటర్, డైరెక్టర్ గా కోలీవుడ్ కు పరిచయమైన అట్లీ కుమార్ , ఆ మూవీ తరువాత తమిళ సూపర్ స్టార్ విజయ్ తో తెరి, మెర్సల్ మూవీస్ రూపొందించారు. తెరి మూవీ ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెర్సల్ మూవీ 260 కోట్లు కలెక్ట్ చేసి హీరో విజయ్ సినీకెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, 5వ హైయెస్ట్ గ్రాసింగ్ఇండియన్ తమిళ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్, నయనతార జంటగా భారీ బడ్జెట్ తో బిజిల్ మూవీ రూపొందుతుంది. అట్లీ కుమార్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాల్షీట్స్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Comedian Prudhvi Raj to be Appointed as Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj To Be Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj As Tirumala bhakti channel chairman, CM Jagan's special gift to C
సినిమా వార్తలు

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ

30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక పృథ్వి రాజ్ అటు సినిమాలో చేస్తూనే... మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు. వైసీపీ పార్టీ స్టేట్ ప్రతినిథిగా ఆయన పార్టీ తరుపున అనేక ప్రచారాల్లో పాల్గొని.. పార్టీ విజయంలో తన వంత తాను కృషిచేశాడు. జగన్‌తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాకుండా పార్టీ తరుపున వివిధ చర్చా వేదికల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో టీడీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చేశారు పృథ్వీ.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Praises Anand Deverakonda Dorasani Movie, The Deverakonda Reaction To Dorasaani, Vijay Deverakonda About Dorasaani Movie, Vijay Devarakonda Latest Movie News, Anand Devarakonda Dorasani movie, Dorasani
సినిమా వార్తలు

తమ్ముడి సినిమాకు అన్న సపోర్ట్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని, జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయంచేస్తూ తెరకెక్కిన సినిమా 'దొరసాని'. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ తరువాత తమ్ముడి సినిమాపై అన్న తన ట్విట్టర్ ద్వారా స్పందించి పొగడ్తలు కురిపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన రెండవ మూవీ డియర్ కామ్రేడ్ . శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏజెంట్ అప్పుడే మొదలుపెట్టేశాడు

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. డిటెక్టివ్ గా అటు హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తన నటనతో మెప్పించి టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ యాక్టర్ దొరికాడు అన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

ఓ బేబి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ వారం కూడా ఇలానే కొనసాగితే మంచి లాభాలే దక్కుతాయి. మరి ఈవారం ఓ బేబి సినిమా ఏయే ఏరియాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ajay Bhupathi Signs Up His Next With This Star, Ajay Bhupathi Next Project With Ravi Teja, Ravi teja Latest Movie News, Actor Ravi teja Upcoming projects, Ravi Teja roped in to play hero in Ajay Bhupathi, Ajay Bhupati n
సినిమా వార్తలు

అజయ్ భూపతి, రవితేజ కాంబినేషన్ లో "మహాసముద్రం"

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన RX 100 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అజయ్ భూపతి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ మహాసముద్రం రూపొందనుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Samantha Latest Movie News, Samantha Akkineni to feature in a Amazon Web Series, Samantha Akkineni to foray in Web Series, Samantha got an Oppertunity To act In Amazon Web Series, Samantha to Act in Amazon Web S
సినిమా వార్తలు

వెబ్ సిరీస్‌లో స‌మంత‌?

తాజాగా ‘ఓ బేబీ’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ప్రస్తుతం... తమిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘96’ రీమేక్‌లో హీరోయిన్‌గానూ... ‘మన్మథుడు 2’లో అతిథి పాత్ర‌లోనూ న‌టిస్తోంది సామ్‌. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇదిలా ఉంటే... ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లోనే మురిపించిన ఈ చెన్నై సుంద‌రి... అతి త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నున్న ఈ సిరీస్‌లో సామ్ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మేర‌కు క‌థా చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని అంటున్నారు. ఏదేమైనా... త్వ‌ర‌లోనే సామ్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Rajasekhar Ankusham Completes 30 Years, Rajasekhar Ankusham Successfully Completes 30 Years, 30 Glorified Years For Rajasekhar Ankusham, Rajasekhar Ankusham Telugu Movie, Rajasekhar Latest movie News, Telugu Film Update
సినిమా వార్తలు

బ‌న్నీ... ముచ్చ‌ట‌గా మూడోసారి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పెతురాజ్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... 2020 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం కూడా త‌మ సినిమా సంక్రాంతికి రాబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Rajasekhar Ankusham Completes 30 Years, Rajasekhar Ankusham Successfully Completes 30 Years, 30 Glorified Years For Rajasekhar Ankusham, Rajasekhar Ankusham Telugu Movie, Rajasekhar Latest movie News, Telugu Film Update
సినిమా వార్తలు

రాజ‌శేఖ‌ర్ ‘అంకుశం’కు 30 ఏళ్ళు

అగ్ర కథానాయకుడు డా.రాజశేఖర్‌కు కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘అంకుశం’ ఒక‌టి. రాజశేఖర్ కెరీర్‌ని కీల‌క మలుపు తిప్పిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో... ఆయ‌న నిజ‌జీవిత భాగ‌స్వామి అయిన‌ జీవిత కథానాయికగా నటించింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రెడ్డి కీలకపాత్ర పోషించగా... ప్ర‌తినాయ‌కుడిగా రామిరెడ్డి న‌టించాడు. న‌టుడిగా రామిరెడ్డికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంతోనే రాజశేఖర్ టాలీవుడ్ `యాంగ్రీ యంగ్ మ్యాన్‌`గా పేరు తెచ్చుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఉదయ్ రహస్యాలూ తెలుసు కానీ బయోపిక్ తీయను

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అది కూడా ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన తేజ దర్శకత్వంలో.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి మొదలైనట్టే. కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుంది. ఇక ఈరోజు కూడా రాజ్ దూత్, దొరసాని, కేఎస్ 100 సినిమా సినిమాలు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గత వారం.. ఈరోజు రిలీజైన సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Calls Suriya as Comrade, Vijay Deverakonda Says Suriya is real Comrade, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda About Dear Comrade Movie, Dear Comrade Movie Latest Updates, Telugu Film U
సినిమా వార్తలు

మీరే నా రియల్ కామ్రేడ్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 26 తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజవ్వగా.. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nayanthara to Play Seetha Character for 2nd Time, Nayanthara to play another epic character, Nayanthara to play Draupadi in Kurukshetra, Nayanthara Latest Movie News, Nayanthara to Play Interesting Role In his Next, Nay
సినిమా వార్తలు

మరోసారి సీతగా నయనతార ?

దర్శకుడు బాపు రూపొందించిన శ్రీరామరాజ్యం మూవీ లో నయనతార సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నయనతార తన సినీకెరీర్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ శ్రీరామరాజ్యం. సీత గా అద్భుతంగా నటించిన నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో అగ్ర తార గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సీత పాత్రలో నటించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి లో నయనతార కథానాయిక.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Tamannaah to do an Action Role Once Again After Baahubali, After Baahubali Actress Tamannaah in an action role yet again, Tamannaah Got A chance In Action Role, Tamannaah On Action Mode, Tamannaah Latest Movie News, Tel
సినిమా వార్తలు

యాక్షన్ రోల్ లో మిల్కీ బ్యూటీ

తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్న తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ఒక తమిళ మూవీ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బాహుబలి మూవీ లో వారియర్ ప్రిన్సెస్ అవంతికగా హై వోల్టేజి యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తమన్నా తెలుగు లో నటించిన బ్లాక్ బస్టర్ క్వీన్ హిందీ మూవీ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, తమిళ్ లో KV ఆనంద్ మూవీ, సుందర్ C మూవీ, సూపర్ హిట్ తెలుగు మూవీ ఆనందో బ్రహ్మ తమిళ రీమేక్ మూవీ షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. బోలే చూడియాన్ హిందీ మూవీ కి సెలెక్ట్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ram Charan Dedicates His First Instagram Post To His Mother, Ram Charan first Instagram post reveals, Ram Charan dedicates debut Instagram post to Mother, Ram Charan first Instagram post is Here, Ram Charan Latest movie
సినిమా వార్తలు

ఇన్ స్టాలో చెర్రీ ఫస్ట్ పోస్ట్ అమ్మకి అంకితం

మెగా పవర్ స్టార్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో కొత్తగా అకౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పోస్ట్ మాత్రం ఈరోజు పోస్ట్ చేస్తానని రెండు రోజుల క్రితమే ఓ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో చెర్రీ అభిమానులు తమ అభిమాన హీరో ఫస్ట్ పోస్ట్ ఏముంటుందబ్బా అని ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ ను తమ అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లి సురేఖతో కలిసి దిగిన రెండు చిత్రాలను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు తల్లితో ఉన్న చిత్రాన్ని, ఆపై హీరోగా మారిన తరువాత తల్లితో ఒడిలో సేదదీరుతూ దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్ అటు అభిమానులకే కాదు నెటిజన్లందరికీ నచ్చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna and KS Ravikumar Movie Postponed to 2020 Summer, Balakrishna And KS Ravikumar Movie Updates, Balakrishna Postponed To Summer, Balakrishna and KS Ravikumar Movie To Release For This Summer, Balakrishna Next m
సినిమా వార్తలు

స‌ంక్రాంతి నుంచి వేస‌వికి వాయిదా ప‌డ్డ బాల‌య్య చిత్రం?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో అలియా భ‌ట్‌?

కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెర‌కెక్కిన తెలుగు చిత్రం `ఓ బేబీ`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నందినీ రెడ్డి రూపొందించిన ఈ సోషియో ఫాంట‌సీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్... ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోంది. కాగా, ఈ సినిమాని హిందీలోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్‌ని నిర్మించిన డి.సురేష్ బాబే... హిందీ వెర్ష‌న్‌ని కూడా నిర్మించ‌నున్నార‌ని టాక్‌. కాగా... ఇక్క‌డ‌ సామ్ పోషించిన పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Chiranjeevi to Pair up with Aishwarya Rai, Chiranjeevi Next Movie with Aishwarya Rai, Chiranjeevi And Aishwarya Rai To Team Up For The Very First , Aishwarya Rai Bachchan roped in for Chiranjeevi next, Aishwarya Rai Mov
సినిమా వార్తలు

చిరుకి జోడీగా ఐష్‌?

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరు డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వనున్నారని టాక్‌. అందులో ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త‌ ఫిలిమ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘RX 100’కి ఏడాది

చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద‌ సంచలనాలు సృష్టించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘RX 100’ ఒకటి. స‌రికొత్త కోణంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం... గ‌త ఏడాది తెలుగునాట సెన్సేష‌న‌ల్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చింది. అజయ్ భూపతి తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా పాయ‌ల్ పాత్ర‌, ఆమె న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. సీనియ‌ర్ న‌టులు రావు రమేష్, రాంకీ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్

షేర్