యాక్షన్ రోల్ లో మిల్కీ బ్యూటీ

2019 Latest Telugu Movie News, Tamannaah to do an Action Role Once Again After Baahubali, After Baahubali Actress Tamannaah in an action role yet again, Tamannaah Got A chance In Action Role, Tamannaah On Action Mode, Tamannaah Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Tamannaah to do an Action Role Once Again After Baahubali

తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్న తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ఒక తమిళ మూవీ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బాహుబలి మూవీ లో వారియర్ ప్రిన్సెస్ అవంతికగా హై వోల్టేజి యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తమన్నా తెలుగు లో నటించిన బ్లాక్ బస్టర్ క్వీన్ హిందీ మూవీ రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, తమిళ్ లో KV ఆనంద్ మూవీ, సుందర్ C మూవీ, సూపర్ హిట్ తెలుగు మూవీ ఆనందో బ్రహ్మ తమిళ రీమేక్ మూవీ షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. బోలే చూడియాన్ హిందీ మూవీ కి సెలెక్ట్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుందర్ C దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ హీరో విశాల్ తో తమన్నాజంటగా నటిస్తున్న రెండవ మూవీ. ఈ మూవీ లో తమన్నా రిస్కీ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటారు. రీసెంట్ గా తమన్నా పాల్గొన్న యాక్షన్ ఎపిసోడ్స్ దర్శకుడు సుందర్ తెరకెక్కించారని సమాచారం. చాలా రోజుల తరువాత యాక్షన్ రోల్ లో నటిస్తున్న
తమన్నా ఈ మూవీ పై. తన క్యారెక్టర్ పై ఆసక్తి తో ఉన్నారు. హీరో విశాల్ నటించిన సినిమాలు తెలుగు లో డబ్బింగ్ జరుపుకుంటాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా తమన్నా యాక్షన్ సీన్స్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=Fq-4d3hXTPw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 8 =