అట్లీ కుమార్ మూవీ ఎవరితో ?

2019 Latest Telugu Movie News, Atlee to Direct Shahrukh Khan and Jr NTR, Atlee to work with Jr NTR and SRK next, Atlee might direct Jr NTR before SRK in his next, Shah Rukh Khan to team up with Tamil director Atlee, Director Atlee Latest Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Atlee to Direct Shahrukh Khan and Jr NTR ?

సూపర్ హిట్ రాజారాణి తమిళ మూవీ తో రైటర్, డైరెక్టర్ గా కోలీవుడ్ కు పరిచయమైన అట్లీ కుమార్ , ఆ మూవీ తరువాత తమిళ సూపర్ స్టార్ విజయ్ తో తెరి, మెర్సల్ మూవీస్ రూపొందించారు. తెరి మూవీ ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెర్సల్ మూవీ 260 కోట్లు కలెక్ట్ చేసి హీరో విజయ్ సినీకెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, 5వ హైయెస్ట్ గ్రాసింగ్ఇండియన్ తమిళ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్, నయనతార జంటగా భారీ బడ్జెట్ తో బిజిల్ మూవీ రూపొందుతుంది. అట్లీ కుమార్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాల్షీట్స్ ఉన్నాయి. బిజిల్ మూవీ తరువాత అట్లీ దర్శకత్వంలో ఏ భాషలో మూవీ రూపొందనుందో సస్పెన్స్. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఏ మూవీ కి కమిట్ కాలేదు. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRRలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. తమిళ మూవీ బిజిల్ రిలీజయిన తరువాత అట్లీ ఏ మూవీ కి దర్శకత్వం వహిస్తారనేది తెలియనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=jRU5ZKrUUdI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =