ఉదయ్ రహస్యాలూ తెలుసు కానీ బయోపిక్ తీయను

2019 Latest Telugu Movie News, Director Teja About Uday Kiran Biopic, Teja shocking comments on Uday Kiran biopic, Director Teja Planning Uday Kiran Biopic, Uday Kiran Biopic Latest Updates, Director Teja Latest Movie News, Director Teja Responds on uday Kiran Biopic, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Director Teja About Uday Kiran Biopic

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అది కూడా ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన తేజ దర్శకత్వంలో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేజ -ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం, నువ్వునేను సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇలా ఉదయ్‌-తేజల కాంబినేషన్‌ హిట్‌ అనిపించుకుంది. కేవలం సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరికీ మంచి సన్నిహిత సంబంధం ఉంది. దీంతో ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తేజ తీయనున్నాడంటూ గాసిప్స్ మొదలయ్యాయి.

ఇక ఈ వార్తలపై స్పందించిన తేజ వాటిని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చాడు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలన్నీ ఉదయ్‌ నాతో పంచుకునేవాడు. అతని రహస్యాలూ నాకు తెలుసు. అయినప్పటికీ అతని జీవితం ఆధారంగా నేను సినిమా తీయను. ఎందుకంటే వాటితో నేను డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు’ అని స్పష్టం చేశాడు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =