తమ్ముడి సినిమాకు అన్న సపోర్ట్

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Praises Anand Deverakonda Dorasani Movie, The Deverakonda Reaction To Dorasaani, Vijay Deverakonda About Dorasaani Movie, Vijay Devarakonda Latest Movie News, Anand Devarakonda Dorasani movie, Dorasani Telugu Movie Latest News, Vijay Devarakonda Praises his Brother, Vijay Devarakonda Prises his Brother, Vijay Devarakonda appreciates his Brother For Dorasani Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Vijay Deverakonda Praises Anand Deverakonda Dorasani Movie

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని, జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయంచేస్తూ తెరకెక్కిన సినిమా ‘దొరసాని’. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ తరువాత తమ్ముడి సినిమాపై అన్న తన ట్విట్టర్ ద్వారా స్పందించి పొగడ్తలు కురిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘చిత్రంలోని యువ నటీనటుల పట్ల గర్వంగా ఉంది. ఐ లవ్‌ యూ సో మచ్‌ మై బాయ్‌ (ఆనంద్‌). కానీ నీకంటే నాకు రాజు (‘దొరసాని’లోని పాత్ర) బాగా నచ్చాడు.. శివాత్మిక నటన నన్ను కదిలించింది. ప్రతి నటి, నటుడిలోని సహజత్వం, కథను చూపించిన విధానం.. వెండితెరపై సినిమాను ఎంతో అందంగా మార్చాయి’. ‘కేవీఆర్‌ మహేంద్ర, ప్రశాంత్‌ విహారి, సన్నీ కూరపాటి ఎంతో అద్భుతమైన పనితీరు కనబరిచారు. మన మార్గాలు త్వరలోనే కలుస్తాయని కచ్చితంగా చెబుతున్నా. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం ప్రతి సినీ ప్రేమికుడికి చేరువ కావాలని ఆశిస్తున్నా’ అని విజయ్‌ పేర్కొన్నారు.

మొత్తానికి విజయ్ విడుదలకు ముందు ఎలాంటి ట్వీట్ చేయలేదు..కానీ విడుదల తరువాత తమ్ముడి సినిమాకు సపోర్ట్ ఇస్తూ తన ప్రేమను చూపించాడు.

[subscribe]

[youtube_video videoid=QKmhsRmRGdc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 15 =