ఓ బేబి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

2019 Latest Telugu Movie News, Oh Baby First Weekend Areawise Collections, Samantha Oh Baby 1st Weekend Box Office Collections, Oh Baby First Weekend Worldwide Collections Out Now, Oh Baby Movie Collections, Oh Baby Telugu Movie Collections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Oh Baby Collections
Oh Baby First Week Worldwide Collections

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ వారం కూడా ఇలానే కొనసాగితే మంచి లాభాలే దక్కుతాయి. మరి ఈవారం ఓ బేబి సినిమా ఏయే ఏరియాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ బేబి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నైజాం – 3.20 కోట్లు
సీడెడ్ – 0.85 కోట్లు
వైజాగ్ – 1.10 కోట్లు
ఈస్ట్- 0.47 కోట్లు
వెస్ట్- 0.38 కోట్లు
కృష్ణ – 0.63 కోట్లు
గుంటూరు – 0.50 కోట్లు
నెల్లూరు – 0.22 కోట్లు
ఆంధ్ర – 3.03 కోట్లు
టోటల్ నైజాం ఏపీ – 7.35 కోట్లు
యూఎస్ఏ – 2.04 కోట్లు
కర్ణాటక – 0.8 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.5 కోట్లు
ఓ బేబి ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ – 11.05 కోట్లు

[subscribe]

[youtube_video videoid=oXxprpiYyP4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =