మరోసారి సీతగా నయనతార ?

2019 Latest Telugu Movie News, Nayanthara to Play Seetha Character for 2nd Time, Nayanthara to play another epic character, Nayanthara to play Draupadi in Kurukshetra, Nayanthara Latest Movie News, Nayanthara to Play Interesting Role In his Next, Nayanthara Ropped Interesting Oppertunity, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nayanthara to Play Seetha Character for 2nd Time

దర్శకుడు బాపు రూపొందించిన శ్రీరామరాజ్యం మూవీ లో నయనతార సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నయనతార తన సినీకెరీర్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ శ్రీరామరాజ్యం. సీత గా అద్భుతంగా నటించిన నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో అగ్ర తార గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సీత పాత్రలో నటించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి లో నయనతార కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1500 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ దృశ్య కావ్యం గా రామాయణ మూవీ రూపొందనుంది. మూడు భాగాలుగా రూపొందనున్న రామాయణ మూవీ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. శ్రీరామరాజ్యం లో సీత పాత్ర ను అద్భుతంగా పోషించిన నయనతారను రామాయణ మూవీ లో సీత పాత్ర కై సంప్రదించినట్టు సమాచారం. నయనతార తన అంగీకారం తెలిపితే ప్రేక్షకులకు మరోసారి రీల్ సీతను దర్శించుకొనే భాగ్యం దక్కుతుంది.

[subscribe]

[youtube_video videoid=FfkROYDrFNA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + six =