అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ వర్షం కురిపిస్తుంది. మంచి కలెక్షన్లు రాబట్టి సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు సినిమా విడుదలై పదిరోజులపైన అవుతున్నా..కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. అదే జోరు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్ల షేర్ ను.. 94 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఎఫ్2.. త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మూడో వారంకల్లా ఈ రికార్డ్ కూడా ఎఫ్ 2 ఖాతాలో చేరే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకూ ఎఫ్2 ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎఫ్2 11 డేస్ షేర్
నైజాం – 16.8 కోట్లు
సీడెడ్ – 6.5 కోట్లు
ఈస్ట్ – 5.7 కోట్లు
వెస్ట్ – 3.2 కోట్లు
కృష్ణ – 4.1 కోట్లు
గుంటూరు – 4.2 కోట్లు
నెల్లూరు – 1.6 కోట్లు
ఏపీ – తెలంగాణ టోటల్ షేర్ – 49.6 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ – 63.5 కోట్లు
[youtube_video videoid=Fgk38VXimQc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: