రైడ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ డైరెక్టర్ రమేష్ వర్మ నిర్మాత గా మారి ఏడుగురు హీరోయిన్స్ తో 7 అనే థ్రిల్లర్ మూవీ ని నిర్మిస్తున్నారు. మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నిజార్ షఫీ 7మూవీ కి సినిమాటోగ్రఫీ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి రమేష్ వర్మ స్టోరీ,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు . చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1946 సంవత్సరంలో రష్యా లో జరిగిన నిజ సంఘటన ఆధారంగా రూపొందుతున్న 7 మూవీ లో హవీష్ హీరో గా, రెహమాన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నందిత శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితి ,ఆర్య, పూజిత, రెజీనా హీరోయిన్స్ కాగా 7వ హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్. ప్రతీ హీరోయిన్ క్యారెక్టర్ ను బట్టి డిఫరెంట్ లుక్, కాస్ట్యూమ్స్, బ్యాక్ డ్రాప్, సెక్షన్ ఆఫ్ కలర్స్ పే ట్రన్ ఉంటాయని కెమేరామెన్, దర్శకుడు నిజార్ షఫీ తెలిపారు.
[youtube_video videoid=FnabE442Sj0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: