లవర్స్ డే మూవీ – మాణిక్య మణికాంతి పువ్వే వీడియో సాంగ్ రిలీజ్

Manikya ManiKanthi Video Song From Lovers Day Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lovers Day Movie First song,Priya Varrier Lovers Day Movie Songs,Lovers Day Telugu Movie Songs,Manikya ManiKanthi Song From Lovers Day
Manikya ManiKanthi Video Song From Lovers Day Out Now

ఒమర్ లులు దర్శకత్వంలో మలయాళంలో ఒరు అదార్ లవ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది మలయాళ సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులకు అంత బాగా తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా.. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందంటే ఆ క్రెడిట్ మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కే దక్కుతుంది. ఈ సినిమాలో ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలో ఆమె చూపిన హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఇంకేముంది ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో లవర్స్ డే అనే టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాాాగా తెలుగు మాణిక్య మణికాంతి పువ్వే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ పాట లింక్ కింద ఇస్తున్నాం విని మీరు కూడా ఎంజాయ్ చేయండి.

[subscribe]

[youtube_video videoid=5gZ_kQxgjkQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =