కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thank You Movie

ట్యాగ్ · 43 కథనాలు

Thank you movie streaming on Amazon Prime Video,Thank You Telugu Movie Streaming On Amazon Prime Video Now,Thank You Telugu Full Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Than
ఓటీటీ

ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో "థ్యాంక్యూ "మూవీ స్ట్రీమింగ్

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగచైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. నాగ చైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Thank You Movie OTT Release Date Fixed,Thank You Telugu Movie OTT Release Date Announced – Details Here,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You
ఓటీటీ

థాంక్యూ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వచ్చిన సినిమా థాంక్యూ. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో ఫామ్ లో ఉన్న నాగ చైతన్యకు థాంక్యూ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా చైతుకు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. మన జీవితంలో మనం ఎదగడానికి.. మన ఎదుగుదలలో తోడుగా నిలిచిన వారిని ఎప్పుడూ మరిచిపోకుడదన్న పాయింట్ తో ఈసినిమాను తెరకెక్కించారు. మంచి పాయింట్ తో ఈ సినిమా వచ్చినా ఈసినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Dil Raju, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, Naga Chaitanya, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Raashi Khan
రివ్యూ

'థాంక్యూ' మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ..!

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది. అయితే మాస్ ఆడియన్స్ కు ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

TFN Adminవాట్సాప్
Thank You Movie Special Premiere Shows,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Movie latest Updates,Thank You Movie Pre
సినిమా వార్తలు

"థాంక్యూ " మూవీ స్పెషల్ ప్రీమియర్ షోస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైత‌న్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.“థాంక్యూ ” మూవీ లో హీరో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bvs Ravi About Thank You Movie,Thank You Movie Has A Message Of Gratitude: Writer BVS Ravi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Telugu Movi
సినిమా వార్తలు

'థాంక్యూ' మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..!

మనం సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరితోపాటు బీవీఎస్ రవి కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈసినిమా ఫైనల్ కట్ చూసినప్పుడు రవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. థాంక్యూ సినిమా ఫైనల్ కట్ చూశాను.. చై ఫ్యాన్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.. అభిరామ్ పాత్రలో చైతు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్…

TFN Adminవాట్సాప్
Dil Raju opens up about Thank you movie, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Dil Raju oabout Thank you movie, Dil Raju, Thank you movie, Producer Dil Ra
సినిమా వార్తలు

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగ చైత‌న్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
latest telugu movies news, mahesh babu, Mahesh Babu Reference In Naga Chaitanya’s Movie, Mahesh Babu Reference in Thank You Movie, Naga Chaitanya upcoming movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Updates, Thank You Movie, Thank Yo
సినిమా వార్తలు

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్ రిఫరెన్స్ లతో "థ్యాంక్యూ "

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Thank You Movie Trailer Is Out Now,Naga Chaitanya’s Thank You Movie Trailer is Out Now.The Trailer Looks Pleasant,Just Like The Monsoon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood
ట్రైలర్ & టీజర్

నాగ చైనత్య 'థాంక్యూ' ట్రైలర్ రిలీజ్

ఈఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందు మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నాగ చైత‌న్య . ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమా విక్రమా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మనం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అలానే టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈసినిమా చూసిన రైటర్ బీవీఎస్ ప్రసాద్ ఈ మూవీ ఫైనల్ కట్ చాలా బాగుంది అని నాగచైతన్య చేసిన అభిరామ్ పాత్ర అతని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని ప్రశంసలు కరిపించాడు. దీంతో ఈసినిమాపై అంచనాలు…

TFN Adminవాట్సాప్
Time Locked For Naga Chaitanyas Thank You Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Movie Trailer,Thank You
ట్రైలర్ & టీజర్

'థాంక్యూ' ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్..!

వరుస విజయాలతో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న నాగ చైత‌న్య ఇప్పుడు థాంక్యూ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాను. మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తోనే నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక జులై22 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, అలానే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ నేడు జులై 12వ తేదీన సాయంత్రం 6గంటల 3 నిమిషాలకు రిలీజ్…

TFN Adminవాట్సాప్
BVS Ravi Interesting Comments on Thank You Movie,Thank You Movie Screen writer Hails Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Te
సినిమా వార్తలు

'థాంక్యూ'.. చైతు పై బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. ఫైనల్ గా జులై 22న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో చైతు వరుస హిట్స్ అందుకోవడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Farewell Lyrical Video Released From Naga Chaitanyas Thank You Movie,Farewell Song From Thank You Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,
సాంగ్

'థాంక్యూ' ఫేర్ వెల్ సాంగ్ రిలీజ్..!

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైత‌న్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ముందు జులై8 వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను మరో రెండు వారాలు పొడిగించారు. జులై 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Thank You Movie Release Date Post Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You movie Updates,Thank
రిలీజ్ అప్‌డేట్

'థాంక్యూ' రిలీజ్ డేట్ వాయిదా..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. మనం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. మనం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈసినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైనా కూడా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఈసినిమా కంటే వెనుక మొదలైన బంగార్రాజు సినిమా రిలీజ్ కూడా అయిపోయి హిట్ ను సొంతం చేసుకుంది. కరోనా ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తరువాత ధైర్యం చేసి మేకర్స్ విదేశాల్లో షూటింగ్ జరిపారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమాను నిజంగా జులై 8 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya’s School Look In Thank You Movie,Naga Chaitanya’s Schoolboy Look From Thank You Movie Released By Cinematographer PC Sreeram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News
సినిమా వార్తలు

"థ్యాంక్యూ " మూవీ లో స్కూల్ బాయ్ గా నాగచైతన్య

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. రాశీఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ “లాల్ సింగ్ చద్దా” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “దూత “వెబ్ సిరీస్ తో నాగచైతన్య…

Team TFNవాట్సాప్
Maro Maro Lyrical Song Release From Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank you Telugu Movie,Thankyou Movie Updates,Thankyou Movie
సాంగ్

థాంక్యూ.. 'మారో మారో' సాంగ్ రిలీజ్..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మనం సినిమా రాగా ఈసినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా జులై 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్..

TFN Adminవాట్సాప్
Thank You Teaser Out Now,Naga Chaitanya’s Thank You Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Teas
ట్రైలర్ & టీజర్

నాగ చైతన్య 'థాంక్యూ' టీజర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైత‌న్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీ సినిమాతో ఈఏడాది బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మనం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో మొదటినుండే ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
Thank You Movie Naga Chaitanya & Raashi Khanna’s Working Still, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Thank You Movie Working Still, Naga Chaitanya Thank You Movie Working
సినిమా వార్తలు

"థ్యాంక్యూ "మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

"మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. హాకీ ప్లేయర్ గా నాగచైతన్య నటించిన ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి…

Team TFNవాట్సాప్
Pooja Hegde Naga Chaitanya to pair up again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pooja Hegde in Beast movie,Pooja Hegde with Hero Vijay,Pooja Hegde Beast Mov
సినిమా వార్తలు

మరో సారి జంటగా నాగ చైతన్య , పూజాహెగ్డే ?

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగ చైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ & ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "లాల్ సింగ్ చద్దా "మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya’s Intense Look from Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Latest Movie Update, Naga
సినిమా వార్తలు

నాగచైతన్య ఇంటెన్స్ లుక్

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
#NagaChaitanya, #ThankYouMovie, #ThankYouTheMovie, Dil Raju, Director Vikram Kumar, Latest Telugu Movies 2022, latest telugu movies news, latest tollywood updates, Malvika Nair, Naga Chaitanya, Naga Chaitanya Completes Thank You Shoot, Naga Chaitanya
షూటింగ్ అప్‌డేట్

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Raashi Khanna’s Childhood dream,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Raashi Khanna,Raashi Khanna Movies,Raashi Khanna latest Movies,Raashi Khanna Upcoming Mov
సినిమా వార్తలు

చిన్నప్పటి కలనెరవేరింది - రాశీఖన్నా

సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా…

Team TFNవాట్సాప్

షేర్