శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.“థాంక్యూ ” మూవీ లో హీరో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Be the first ones to experience the magic of #ThankyouTheMovie with our special premiere shows today @ 9:30PM @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalvikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/CRxWfB2i5c
— Sri Venkateswara Creations (@SVC_official) July 21, 2022
“థాంక్యూ ” మూవీ స్పెషల్ ప్రీమియర్ షోస్ ఈ రోజు 9. 30 PM కు నెల్లూరు , భీమవరం , విజయవాడ , వైజాగ్ , రాజమండ్రి లలో ప్రదర్శించబడుతుంది. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల లో నాగచైతన్య నటించిన “థాంక్యూ ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: