“థ్యాంక్యూ ” మూవీ లో స్కూల్ బాయ్ గా నాగచైతన్య

Naga Chaitanya’s School Look In Thank You Movie,Naga Chaitanya’s Schoolboy Look From Thank You Movie Released By Cinematographer PC Sreeram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Movie Latest Updates,Thank You Telugu Movie Updates,Naga Chaitanya Thank You Movie Latest Updates, Naga Chaitanyas Schoolboy Look From Thank You Movie Released,Naga Chaitanya School Boy look in Thank You Movie,Naga Chaitanya New Look In Thank You Movie Released By Cinematographer PC Sreeram, Cinematographer PC Sreeram Released Naga Chaitanya Schoolboy look From Thank You Movie,Naga Chaitanya’s Schoolboy Look,Naga Chaitanya Upcoming Movie Thank You,Naga Chaitanya latest Movie Updates,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Webseries Updates

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. రాశీఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ “లాల్ సింగ్ చద్దా” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “దూత “వెబ్ సిరీస్ తో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “థ్యాంక్యూ ” మూవీ లో నాగచైతన్య స్కూల్ బాయ్ లుక్ ను సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. మేకప్ లేకుండా స్కూల్ బాయ్ గెటప్ లో ఉన్న నాగచైతన్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ “బంగార్రాజు” మూవీ తరువాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన “థ్యాంక్యూ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =