చిన్నప్పటి కలనెరవేరింది – రాశీఖన్నా

Raashi Khanna’s Childhood dream,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Raashi Khanna,Raashi Khanna Movies,Raashi Khanna latest Movies,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Next Projects,Raashi Khanna Madras Cafe Super Hit Movie, Raashi Khanna Oohalu Gusagusalade,Thank You Movie,Thank You Raashi Khanna Movie,Raashi Khanna Movie Thank You,Raashi Khanna and Akkineni Naga Chaitanya, Raashii Khanna With Gopichand,Raashii Khanna in Pakka Commercial movie Updates,Raashi Khanna’s Pakka Commercial Movie,Ajay Devgn and Raashi Khanna webseries Rudra, Raashi khanna Webseries

సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ,అందాల రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ మాస్కోలో జరుగుతుంది. రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మాస్కో లో మంచు తో నిండిన ప్రాంతంలో మంచు గడ్డలను గాలిలో ఎగర వేస్తూ రాశీఖన్నా చిన్న పిల్ల లా ఆటలాడారు. తన చిన్నప్పటి కల నెరవేరింది అంటూ రాశీఖన్నా తాను మంచు లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.