
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 70


దేవర నుండి సైఫ్ అలీ ఖాన్ లుక్ రిలీజ్

విరూపాక్ష డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్

ధనుష్ కు జంటగా రష్మిక


సైంధవ్ షూటింగ్ అప్డేట్

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్
స్కంద ఆఫ్లైన్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్

దేవర వర్క్ స్టార్ట్

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...

మంగళవారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

జిలేబి ట్రైలర్ రిలీజ్- ఫన్ అండ్ థ్రిల్ రైడ్

జైలర్ కు సెన్సేషనల్ కలెక్షన్స్

జైలర్ లేటెస్ట్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురురిపిస్తుంది.గత వారం విడుదలైన ఈసినిమా ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.నిన్న హాలిడే కావడం కూడా బాగా కలిసొచ్చింది.నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 6రోజుల్లో ఈసినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.రోబో 2.0 తరువాత 400కోట్లకు పైగా రాబట్టడం రజినీకి ఇది రెండోసారి.జైలర్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి భారీ లాభాలను తీసుకొస్తుంది.డిస్ట్రిబ్యూటర్ల కు జైలర్ జాక్ పాట్ లా మారింది.

'ఖుషి' మ్యూజిక్ కాన్సర్ట్లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా…

దేవర నుండి సైఫ్ అలీ ఖాన్ లుక్ రిలీజ్
శివ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా దేవర.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.సైఫ్ ఈసినిమాలో భైర అనే పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి సాంగ్ విడుదలకానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఊర మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాఫై ఆసక్తిని తీసుకొచ్చింది.కృష్ణ చైతన్య ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేయనున్నారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 16న విడుదలచేయనున్నామని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

విరూపాక్ష డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్
తన రెండో సినిమా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈసినిమా ఈఏడాది ఏప్రిల్ లో వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కథ,డైరెక్షన్ కు తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి.ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు ఈసారి మైథికల్ థ్రిల్లర్ తో రానున్నాడు.

ధనుష్ కు జంటగా రష్మిక
ఈఏడాది సర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ద్విభాషా చిత్రంగా వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా రాబట్టి రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇక ఈసినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మరోసారి తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు ధనుష్.

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రెండో షెడ్యూల్ ప్రారంభం
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ తాజాగా థాయ్లాండ్లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో రామ్, బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తన నటీనటులను…

సైంధవ్ షూటింగ్ అప్డేట్
వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్. తాజాగా క్లైమ్యాక్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సినిమానుండి వెంకటేష్ పోస్టర్ ను విడుదలచేశారు.16రోజుల పాటు ఈయాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో ఈయాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.వెంకటేష్ కెరీర్ లోనే ఇదే భారీ బడ్జెట్ క్లైమ్యాక్స్. సినిమాలో ఈ పోర్షన్ హైలైట్ కానుంది.

ఆకట్టుకుంటోన్న సర్కారు నౌకరి ' నీళ్లా బాయీ' లిరికల్ వీడియో సాంగ్
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు 'సర్కారు నౌకరి' సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే టెలీషో ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ' నీళ్లా బాయీ' అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలయింది. గాయని సోనీ కొమండూరి ఆలపించిన ఈ సాంగ్ వినసొంపుగా ఉంది. లక్ష్మీ మేఘన, హర్షిత మహిళా కోరస్ అందించగా.. శాండిల్య పిసపాటి, మొహనీష్ సాహు మరియు సింజిత్ యర్రామిల్లి తదితరులు మేల్ కోరస్ ఇచ్చారు. గీతరచయిత డా. పసునూరి…

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అందుకే ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్-సమంత ల మధ్య కెమిస్ట్రీని చూడాలని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
స్కంద ఆఫ్లైన్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ నీచుట్టూ చుట్టూ మ్యూజిక్ చార్ట్లలో టాప్ లో ఉంది.

భోళా శంకర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్
మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూసిన భోళా శంకర్ సినిమా ఫైనల్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయి మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చిరంజీవి స్వాగ్, మాస్ యాక్షన్, కామెడీ ఇంకా ఎమోషన్ కంటెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరు ను మరోసారి చూసినట్టు ఉందని పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల కలెక్ట్ చేసుకుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈవిషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేసింది.

దేవర వర్క్ స్టార్ట్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న జైలర్
రజినీకాంత్ నటించిన జైలర్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజే 95కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.దాంతో మరో 55కోట్ల వరకు రాబట్టింది.దాంతో రెండు రోజుల్లో 150కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 75కోట్లు.ఈసినిమా 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో మరో 45కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను అయ్యినట్లే.ఈ ఆదివారంతో ఆఫీట్ ను చేరుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.మొన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఒక్క తమిళనాడు లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.మాస్ ఎంటర్టైనర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.

మంగళవారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి టైటిల్ తోనే ఈసినిమాపై క్యూరియాసిటీని పెంచాడు అజయ్ భూపతి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.

జిలేబి ట్రైలర్ రిలీజ్- ఫన్ అండ్ థ్రిల్ రైడ్
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా జిలేబి.

ఎంబీ ఫౌండేషన్ కు బిజినెస్ మేన్ కలెక్షన్స్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బిజనెస్ మేన్. ఈసినిమా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఆగష్ట్ 9వ తేదీన రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీరిలీజ్ లో కూాడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. రిలీజ్ అయిన మొదటిరోజే ఈసినిమా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే ఈమధ్య రీరిలీజ్ కలెక్షన్స్ ను కూడా మంచిపని కోసం వాడుతున్నారు అభిమానులు. ఈనేపథ్యంలోనే బిజినెస్ మేన్ కలెక్షన్స్ ను కూడా మహేష్ అభిమానులు మంచి పనికోసం ఉపయోగించారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ…

జైలర్ కు సెన్సేషనల్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను రాబట్టుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకొని షాక్ ఇచ్చింది.మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ,తెలుగు వెర్షన్ లు కలిపి 95కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రజినీ కెరీర్ లో రోబో 2.0 తరువాత అత్యధిక ఓపెనింగ్స్ నుర్ రాబట్టిన సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.

బాక్సాఫీస్ రికార్డ్స్ తరువాత హిమాలయాలకు తలైవా
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్లీ చాలా గ్యాప్ తరువాత హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన సినిమా జైలర్. ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు ఉండగా దానికితోడు టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం దూసుకుపోతుంది. అందుకు నిదర్శనంగానే ఈసినిమా కలెక్షన్స్ నిలుస్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 49 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.