వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్. తాజాగా క్లైమ్యాక్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సినిమానుండి వెంకటేష్ పోస్టర్ ను విడుదలచేశారు.16రోజుల పాటు ఈయాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో ఈయాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.వెంకటేష్ కెరీర్ లోనే ఇదే భారీ బడ్జెట్ క్లైమ్యాక్స్. సినిమాలో ఈ పోర్షన్ హైలైట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sharing the poster on public demand 🙂https://t.co/mzlp87p9uz@VenkyMama @NiharikaEnt @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Nawazuddin_S pic.twitter.com/vG1cULhNTq
— Sailesh Kolanu (@KolanuSailesh) August 13, 2023
హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ,శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా,రుహాణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైనెంట్స్ బ్యానర్ ఫై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు.ఈసినిమా డిసెంబర్ 22న తెలుగు తోపాటు హిందీ, మలయాళ ,తమిళ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: