గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి సాంగ్ విడుదలకానుంది

first single from gangs of godavari out soon

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఊర మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాఫై ఆసక్తిని తీసుకొచ్చింది.కృష్ణ చైతన్య ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేయనున్నారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 16న విడుదలచేయనున్నామని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.ఈసినిమాను డిసెంబర్ 3న థియేటర్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈరిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించాల్సివుంది.

ఇక ఈసినిమాతోపాటు విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు.రవి తాళ్లూరి నిర్మిస్తున్నాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలోనే ఈసినిమా టైటిల్ మరియు గ్లింప్స్ విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =