జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ …  

Balakrishana is being considered for a crucial role in Jalier

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.మొన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఒక్క తమిళనాడు లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.మాస్ ఎంటర్టైనర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక  ఈసినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలకృష్ణ ను తీసుకుందాం అనుకున్నారట.కథలో భాగంగా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు డైరెక్టర్ కానీ ఆ పాత్ర అసంపూర్ణంగా రావడంతో బాలకృష్ణ ఇమేజ్ కుమ్యాచ్ కాదేమోనని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. ఈవిషయాన్ని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో నెల్సన్ దిలీప్ కుమార్ వెల్లడించాడు.

ఒకవేళ ఆ క్యారెక్టర్ ను బాగా రాసుకొని బాలకృష్ణ ను తీసుకొని ఉంటే తెలుగు రాష్ట్రాల్లో జైలర్ కు వచ్చే రెస్పాన్స్ మరో స్థాయిలో ఉండేది.ఇక ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజకుమార్ అతిధి పాత్రలో కనిపించాడు. ఈ పాత్రకు సూపర్  రెస్పాన్స్ వస్తుంది.దీనికి తోడు రజినీ వన్ మ్యాన్ షో, అనిరుధ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలకంగా మారాయి.మొత్తానికి గా రజినీకాంత్ జైలర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =