
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 43


లియో డే 1 తెలుగు కలెక్షన్స్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి

అథర్వ- త్వరలో రిలీజ్ కు క్రైమ్ థ్రిల్లర్

రివ్యూ : లియో

అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల


విజయ్ దేవరకొండ కొత్తసినిమా టైటిల్ రిలీజ్

కీడా కోలా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు

ఎంఎస్ ధోనీతో కమెడియన్ యోగిబాబు.. ఫొటో వైరల్

యూకే లో లియో రికార్డ్ కలెక్షన్స్
మోస్ట్ అవైటెడ్ ఫిలిం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈసినిమా కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పైనల్ గా నిన్న రిలీజ్ అయింది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

పవన్ పై బోయపాటి షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అలానే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఉంటాయి ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్. సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ ను ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతోో ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఎవరిని పవన్ కళ్యాణ్ గురించి అడిగినా పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా పవన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ను పవన్ గురించి అడగగా దానికి ఆయన పవన్ కళ్యాణ్…

లియో డే 1 తెలుగు కలెక్షన్స్
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది.నిన్నవిడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు 16కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ భగవంత్ కేసరి రూపంలో గట్టి పోటీ వున్నా కూడా ఈరేంజ్ వసూళ్లను సాధించడం గొప్ప విషయమే. ఈనాలుగు రోజులు కూడా లియో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

యూఎస్ఏలో భగవంత్ కేసరి సంచలనం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్…

భగవంత్ కేసరికి హిట్ టాక్.. బాలకృష్ణను కలిసిన అనిల్ రావిపూడి, శ్రీలీల
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో…

ఓటీటీలోకి వచ్చేసిన మామ మశ్చీంద్ర
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గానే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు సుధీర్ బాబు.

భగవంత్ కేసరి ఫస్ట్ డే రోరింగ్ కలెక్షన్స్
మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా మొదటినుండే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ అందుకున్నాడు.

భగవంత్ కేసరి పై వీరసింహారెడ్డి డైరెక్టర్ రియాక్షన్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్టింగ్, శ్రీలీల తో వచ్చే ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమా విజయతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించడంతో పాటు అనిల్ ఖాతాలో మరో హిట్ చేరింది.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్
‘777చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్-ఏ'. ఇక ఈ మూవీలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో…

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తుంది.

అథర్వ- త్వరలో రిలీజ్ కు క్రైమ్ థ్రిల్లర్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ కావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పడో మొదలుపెట్టారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

లియో థియేటర్ వద్ద సందడి చేసిన లోకేష్, అనిరుధ్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వహించిన ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 19, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ (ఎల్సీయూ) అనే కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

రివ్యూ : లియో
ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన లియో అంచనాలను అందుకుంటూ ఎక్కడా నిరాశపరచలేదు. విజయ్ నటన,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ సినిమాలు నచ్చే వారికి లియో బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి ట్రై చేయొచ్చు.

అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల
రీసెంట్గా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' రీ రిలీజ్కు సిద్ధమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేయగా.. ఆయన సరసన నయనతార, షీలా హీరోయిన్స్గా నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మరో కీలక పాత్రను పోషించారు. వైష్ణవి ఆర్ట్స్…

భగవంత్ కేసరి రివ్యూ- ఫీల్ గుడ్ యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా అనిల్ రావిపూడి గత సినిమాకంటే భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. యాక్షన్ తో పాటు ఎమోషన్ ల్ కంటెంట్ కూడా ఉండటంతో ఈసినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని చెప్పొచ్చు.

జూ. ఎన్టీఆర్కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో చోటు
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్'లో తారక్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'లో ఎన్టీఆర్కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది.

విజయ్ దేవరకొండ కొత్తసినిమా టైటిల్ రిలీజ్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈసినిమా వీడి13 అనే వర్కింగ్ టైటిల్ తో నే షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

పులివెందులలో 'యాత్ర 2' షూటింగ్.. వైఎస్ జగన్గా జీవా అదుర్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్లో, హావభావాల్లో వైఎస్సార్ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్లో నటి…

కీడా కోలా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు
తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, 'ఈ నగరానికి ఏమైంది' బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా దగ్గుబాటి ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు.

ఎంఎస్ ధోనీతో కమెడియన్ యోగిబాబు.. ఫొటో వైరల్
కోలీవుడ్లోని టాప్ కమెడియన్స్లో యోగిబాబు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ యోగిబాబు తమ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. కాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి చెన్నై అంటే ప్రత్యేక అభిమానం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ ఇటీవల తన సతీమణి సాక్షి సింగ్తో కలిసి 'ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్'ను ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ బ్యానర్ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’. 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ…