కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 42

game changer movie first single update
సినిమా వార్తలు

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
megastar chiranjeevi 156 movie music compositions started
సినిమా వార్తలు

మెగాస్టార్ 156 మ్యూజిక్ కంపోజిషన్స్ మొదలు

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఫుల్ స్పీడుమీదున్నారు. ఈవయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసేశారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు. ఆసినిమా బ్లాక్ బస్టర్ అందించింది. ఆతరువాత రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో వచ్చాడు. ఈసినిమా మాత్రం ఫ్లాప్ ను అందించింది. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Nithiin's Extra Ordinary Man Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

నితిన్ ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'లో టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Priyanka Mohan Joined In Nani 31st Movie
సినిమా వార్తలు

నాని31 లో హీరోయిన్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫి.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
natural star nani 31 titled as Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

నాని 31 కు ఇంట్రెస్టింగ్ టైటిల్

న్యాచురల్ స్టార్ గా నాని వరుసగా సినిమాలను చేస్తూ.. సినిమాలను రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ప్రతి సినిమాకు డిఫరెన్స్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే దసరా సినిమాతో వచ్చాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దసరా సినిమాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు నాని. ప్రస్తుతం శౌర్యువ్‌ దర్శకత్వంలో హాయ్ నాన్న సినిమా చేస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాతో మరోసారి ఎమోషనల్ యాంగిల్ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ ను నాని ఎలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
prema vimanam movie gets super response in ott
సినిమా వార్తలు

ప్రేమ విమానం- 50 మిలియన్ మినిట్స్ తో రికార్డ్

సంతోష్‌ కట దర్శకత్వంలో సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు అప్పటికే మ్యాడ్ సినిమాతో సంగీత్ శోభ‌న్‌ మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈసినిమా ఈనెల 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
chandramukhi 2 movie ott release date fixed
ఓటీటీ

చంద్రముఖి2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంద్రముఖి 2 . సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో భారీ అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది చంద్రముఖి2. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

TFN Adminవాట్సాప్
Devil Movie Makers Released Elnaaz Norouzi First Look Poster
ఫస్ట్ లుక్

డెవిల్ నుంచి ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ రిలీజ్‌

టాలీవుడ్‌లోని హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ శైలి వేరు. రెగ్యులర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మాళ‌వికా నాయ‌ర్ కనిపించనుంది. కాగా ‘డెవిల్’ సినిమా న‌వంబ‌ర్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు…

Srikanth Mవాట్సాప్
viraj ashwin joruga Husharuga Movie teaser out now
ట్రైలర్ & టీజర్

జోరుగా హుషారుగా టీజర్ రిలీజ్

రీసెంట్ గా నే బేబి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు విరాజ్ అశ్విన్. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అనుప్రసాద్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ హీరోగా జోరుగా హుషారుగా సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింద్ కానీ చాలా లేట్ అయ్యింది. ఈసినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలా గ్యాప్ తరువాత ఈమధ్యనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు కూడా. ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Speech Goes Viral From Bhagavanth Kesari
సినిమా వార్తలు

భగవంత్ కేసరిలో కీలక సన్నివేశం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం

టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari team thanks to audience for movie success
సినిమా వార్తలు

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది

TFN Adminవాట్సాప్
ajay bhupathi mangalavaaram movie trailer out now
ట్రైలర్ & టీజర్

థ్రిల్లింగ్ గా మంగళవారం ట్రైలర్

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఆతరువాత మహా సముద్రం సినిమాతో వచ్చాడు కానీ ఆసినిమా అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు మంగళవారం అంటూ కంటెంట్ ఒరియెంటెడ్ కథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
nani 31 movie announced
సినిమా వార్తలు

నాని 31 అనౌన్స్ మెంట్ వచ్చేసింది

నాచురల్ స్టార్ నాని 31 మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈసినిమా ను డైరెక్ట్ చేయనుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.ఈనెల 23న ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనుండగా 24న సినిమా లాంచ్ కానుంది. ఈవిషయాన్ని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా వీడియో రిలీజ్ ద్వారా ప్రకటించారు. ఇక వివేక్ ఆత్రేయ,నాని కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో అంటే సుందరానికీ తెరకెక్కింది.అయితే నాని 31ను మాత్రం వివేక్ ఆత్రేయ తన స్టైల్ కు భిన్నంగా తెరక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
anand deverakonda and vaishnavi chaitanya new movie announced
సినిమా వార్తలు

కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి కాంబో రిపీట్

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చి యూత్ ను బాగా ఆకట్టుకుంటుండటంతో ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
bhagavanth kesari two days collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరికి రెండో రోజు షాకింగ్ కలెక్షన్స్

బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మొన్న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు 32.33కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక నిన్న ఈసినిమా అద్భుతంగా హోల్డ్ చేస్తూ మరో 18.79కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో రెండు రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా 51.12కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈ మూడు రోజులు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
vijay leo movie first day worldwide collections
బాక్సాఫీస్

లియో ఫస్ట్ డే కలెక్షన్స్- ఈఏడాది ఈసినిమానే

దళపతి విజయ్ నుండి సినిమా వస్తుందంటే మరోసారి లియో సినిమా నిరూపించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
nkr 21 officially launched
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి

నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్న 21వ సినిమా ఈరోజు లాంచ్ అయ్యింది.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.చాలా కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆసినిమా తరువాత మళ్ళీ ఇప్పుడు ఈసినిమా లో నటించనుంది.

Mahender Reddyవాట్సాప్
vijay deverakonda family star movie glimpse gets super response
ట్రైలర్ & టీజర్

సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ హంగామా

హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది కొంతమంది క్రేజ్. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రం ఆ క్రేజ్ ఉంది. నిజానికి ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయినా కూడా విజయ్ కు మాత్రం క్రేజ్ వేరే ఉంటుంది. వరుసపెట్టి అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఖుషి సినిమా వచ్చాడు. ఆసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Keedaa Cola First Single Dipiri Dipiri Lyrical Video Out
సినిమా వార్తలు

కీడా కోలా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్‌లోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో త‌రుణ్ భాస్కర్‌ దాస్యం ఒకరు. తొలి సినిమా 'పెళ్లి చూపులు' తోనే నేషనల్ అవార్డును పొందిన ఆయన.. రెండో ప్రయత్నంగా తీసిన 'ఈ న‌గ‌రానికి ఏమైంది' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే దర్శకత్వంతో పాటు అడపా దడపా కొన్ని చిత్రాల్లోనూ నటించారు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ క‌మ్ యాక్టర్‌. ఈ క్రమంలో తాజాగా 'కీడా కోలా' అనే సినిమాను రూపొందిస్తున్నారు. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇందులో వరదరాజులు (తాత) అనే పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Which movie BGM do you love more from the NBK and Thaman combination
సినిమా వార్తలు

థమన్ బాలయ్య కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మీకు నచ్చింది?

టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాతో బిజీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ అందుకున్నాడు థమన్. బాలకృష్ణ సినిమాలకు కూడా ఇప్పుడు థమన్ ఆస్థాన్ మ్యూజిక్ డైెరెక్టర్ అయ్యాడు. డిక్టేటర్ నుండి నిన్న వచ్చిన భగవంత్ కేసరి వరకూ థమన్ బాలయ్య పలు సినిమాలకు సంగీతం అందించాడు. అఖండకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత…

TFN Adminవాట్సాప్

షేర్