సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతోపాటు అప్పటికే మ్యాడ్ సినిమాతో సంగీత్ శోభన్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈసినిమా ఈనెల 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓటీటీలో ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా 50 మిలియన్ మినిట్స్ ను సొంతం చేసుకొని ట్రెండింగ్ నిలిచింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.
Our heartwarming movie #PremaVimanam has skyrocketed past 50 million streaming minutes, making it the ultimate winner this Dussehra season! 🎉
You can’t afford to miss #PremavimanamOnZEE5, currently available for streaming on https://t.co/aXxsNkGNGi.
Prepare to be enchanted by… pic.twitter.com/RS92IQjlZA
— ABHISHEK PICTURES (@AbhishekPicture) October 21, 2023
కాగా ఈసినిమాలో ఇంకా దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈసినిమాకు సినిమాటోగ్రఫి..జగదీష్ చీకటి, సంగీతం..అనూప్‌రూబెన్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: