రీసెంట్ గా నే బేబి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు విరాజ్ అశ్విన్. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అనుప్రసాద్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ హీరోగా జోరుగా హుషారుగా సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింద్ కానీ చాలా లేట్ అయ్యింది. ఈసినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలా గ్యాప్ తరువాత ఈమధ్యనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు కూడా. ఇప్పుడు తాాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The emotional rollercoaster of love and family unfolds in the captivating #JorugaHusharuga teaser out now on @adityamusic.
🎶 https://t.co/0IrNTNF6ju@SHIKHARAAKSHAR @anuprasad35 @praneethmuzic #Madhunandhan @siri_hanmanth #NireeshThiruveedhula #BekkamVenuGopal @thiruveedhulq… pic.twitter.com/romJqzayLL
— BA Raju’s Team (@baraju_SuperHit) October 21, 2023
కాగా ఈసినిమాలో పూజిత పొన్నాడ, సోను ఠాకూర్, మధునందన్, సిరి హనుమంతు, క్రేజీ కన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సాయి కుమార్, రోహిణి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సతీష్ సరేపల్లి, జెమిని సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్‌పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. ప్రణీత్ సంగీతం అందిస్తుండగా.. మహి రెడ్డి పండుగల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: