నాని 31 అనౌన్స్ మెంట్ వచ్చేసింది

nani 31 movie announced

నాచురల్ స్టార్ నాని 31 మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ  ఈసినిమా ను డైరెక్ట్ చేయనుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.ఈనెల 23న ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనుండగా 24న సినిమా లాంచ్ కానుంది. ఈవిషయాన్ని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా వీడియో రిలీజ్ ద్వారా ప్రకటించారు. ఇక వివేక్ ఆత్రేయ,నాని కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో అంటే సుందరానికీ తెరకెక్కింది.అయితే నాని 31ను  మాత్రం వివేక్ ఆత్రేయ తన స్టైల్ కు భిన్నంగా తెరక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే ఈసినిమా కన్నా ముందు నాని తన 30వ సినిమా హాయ్ నాన్నతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా నటిస్తుండగా బేబీ కైరా కీలక పాత్రలో కనిపించనుంది.ఇటీవలే విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.శౌర్యువ్ ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈ  డిసెంబర్ 7న  పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =