పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంద్రముఖి 2 . సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో భారీ అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది చంద్రముఖి2. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతంచేసుకున్నారు. నేపథ్యంలో తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా అక్టోబర్ 26వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాధల్లో ఈసినిమా అందుబాటులోకి రానుంది.
Screaming : Cause Chandramukhi is going to have us on our edge of our seats soon!😱
Chandramukhi 2, streams from 26th Oct on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#Chandramukhi2OnNetflix pic.twitter.com/AcGDT7zeoo
— Netflix India South (@Netflix_INSouth) October 21, 2023
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: