కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 149

kalyan rams amigos trailer out
ట్రైలర్ & టీజర్

అమిగోస్ ట్రైలర్ రిలీజ్

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Thalapathy 67 Title Reveal Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Leo,Leo Movie,Leo Telugu Movie,Leo Movie Updates,Leo Telugu Movie Latest News,Leo Movie Shooting U
సినిమా వార్తలు

దళపతి 67 టైటిల్ ప్రోమో రిలీజ్

దళపతి విజయ్ రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ఈనెలలోనే ప్రారంభమైంది. ఇక ఈ ప్రాజెక్ట్ ను రీసెంట్ గానే అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పటినుండి ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంజయ్ దత్…

TFN Adminవాట్సాప్
King Nagarjuna New Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Nagarjuna Latest News,Nagarjuna New Movie News,Nagarjuna Next Project News,Nagarjuna Lates
సినిమా వార్తలు

కింగ్ నాగార్జున న్యూ మూవీ అప్ డేట్

విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Shares Her Latest Photo on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal U
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్

తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK108 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయినట్టు…

Team TFNవాట్సాప్
Sidhu Jonnalagadda Speech at Butta Bomma Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Butta Bomma,Butta Bomma Movie,Butta Bomma Telugu Movie,Butta Bomma Movie Updates,
సినిమా వార్తలు

బుట్టబొమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డ స్పీచ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో అనిఖ సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధానపాత్రలలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బుట్టబొమ్మ మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Shiva Rajkumar Vedha Movie Team Thank Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shiva Rajkumar,Vedha,Vedha Movie,Vedha Telugu Movie,Vedha Movie Updates,Vedha Telugu Movie Lat
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ - వేద మూవీ టీమ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ హిట్ వేదం మూవీతో ప్రేక్షకులను అలరించారు. జీ స్టూడియోస్‌, గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్స్ పై ఎ. హర్ష దర్శకత్వం లో శివరాజ్ కుమార్, ఘనవి లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా వేద కన్నడ మూవీ 2022 డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శివరాజ్ కుమార్ 125 వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Unstoppable with NBK Pawan Kalyan Episode Break All Records,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Unstoppable with NBK,Unstoppable with NBK Episode,Pawan Kalyan,Pawan Kalyan Late
సినిమా వార్తలు

అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా రూపొందుతున్న అన్ స్టాపబుల్ 2 ప్రోగ్రామ్ ఆహాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రసారం చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ 2 పార్ట్స్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. మెుట్టమెుదటిసారిగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ , బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.

Team TFNవాట్సాప్
Interesting Update on NTR 30 Movie Shooting,NTR30, Jr NTR, Latest Telugu Movies News, Latest Tollywood News, NTR 30 Movie Latest Updates, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie News, NTR30 Movie Team, NTR30 movie team Preparation on for hi
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు పలు వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఇక ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ను ఈ నెలలోనే…

TFN Adminవాట్సాప్
Kiran Abbavarams Vinaro Bhagyamu Vishnu Katha Movie Trailer Ready to Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News, Vinaro Bhagyamu Vishnu Katha, Vinaro Bhagyamu Vishnu Katha Mov
ట్రైలర్ & టీజర్

ట్రైలర్ రిలీజ్ కు వినరో భాగ్యము విష్ణుకథ

కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Waltair Veerayya Worldwide Box Office Collection,Chiranjeevi, Latest Telugu Movie News, Latest Tollywood News, Shruti Haasan, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Waltair Veerayya, Waltair Veerayya Box Office Collections,
బాక్సాఫీస్

229 .57 కోట్ల గ్రాస్ , 134. 59 కోట్ల షేర్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Emotional Post On K Viswanath Demise,Kalatapasvi K Viswanath Garu is No More,Legendary Telugu Director K Viswanath Has Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tol
సినిమా వార్తలు

చిరు ఎమోషనల్ విశ్వనాథ్‌ మృతిపై-ఇది అత్యంత విషాదకరమైన రోజు

టాలీవుడ్ లో ఒకతరం సినీ ప్రముఖులు అందరూ దూరమైపోతున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండరీ హీరోలు మృతిచెందారు. ఇక రీసెంట్ గానే అలనాటి అందాల నటి జమున మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ దర్శకుడు మరణం టాలీవుడ్ ను శోక సంద్రంలో ముంచేసింది. కళాతపస్వి విశ్వనాథ్ నేడు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ గత రాత్రి అపోలో ఆస్పత్రిలో కన్నుముశారు. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు అందరూ విశ్వనాథ్‌ పార్థివ దేహాన్ని సందర్శిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Kalatapasvi K Viswanath Garu is No More,Legendary Telugu Director K Viswanath Has Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Director K Viswanath,Director K Viswanath Late
సినిమా వార్తలు

లెజెండరీ డైరెక్టర్, కళా తపస్వి కె . విశ్వనాథ్ ఇక లేరు

ఆడియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె. విశ్వనాథ్, ఇండియన్ సినిమా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ పాతాళభైరవి కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మగౌరవం మూవీ తో కె. విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఆ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి మూవీస్ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్స్ అందుకొనడం విశేషం. స్టార్ హీరోలు, విశ్వనాథ్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, స్టార్లను నమ్ముకోకుండా కథలకే ప్రాధాన్యం ఇచ్చారాయన. సీతామహాలక్ష్మీ మూవీ తర్వాత వయసు పైబడిన సోమయాజులుని ప్రధాన పాత్రలో శంకరాభరణం మూవీ తెరకెక్కించి విశ్వనాధ్…

Team TFNవాట్సాప్
Natural Star Nani Special Thanks to Fans,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Natural Star Nani Latest News,Natural Star Nani New Movie News,Natural Star Nani
సినిమా వార్తలు

దసరా పై మీ ప్రేమకు థ్యంక్స్

కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటి వరకూ పక్కింటి కుర్రాడి లాంటి పాత్రల్లో అలానే లవర్ బాయ్ పాత్రల్లో ఇక ఓ మాదిరి మాస్ పాత్రల్లో నచించి మెప్పించిన నాని ఈసినిమాతో తన కూడా ఊర మాస్ యాంగిల్ ఉందని నిరూపించడానికి దసరా సనిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి సారి ఈ రేంజ్ మాస్…

TFN Adminవాట్సాప్
Keeravani Update About Hari Hara Veera Mallu Movie Songs,Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu movie new release plan, Hari Hara Veera Mallu Movie Shooting Updates, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Ve
సాంగ్

హరి హర వీరమల్లు పాటలపై కీరవాణి అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఒక్క టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Posts Picture With Thalapathy Vijay,Thalapathy Vijay Wishes the Best For Sundeep Kishan’s Michael,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Michael,Michael Movie,Micha
సినిమా వార్తలు

మీ ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై వీలైనంత బజ్ క్రియేట్…

TFN Adminవాట్సాప్
మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ
సినిమా వార్తలు

మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ

సూత్రధారణ్ (2001 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ రన్ మూవీ తో కోలీవుడ్, అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్, మౌర్య మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోక్ష (2013 )మూవీ టాలీవుడ్ లో ఆఖరి సినిమా. తరువాత మీరా కొన్ని తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు.

Team TFNవాట్సాప్
PVR Launches Indias First Multiplex in an Airport Complex in Chennai
సినిమా వార్తలు

ఇండియా ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ టైమ్ మల్టీ ప్లెక్స్

ఇండియాలో మొదటిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పివిఆర్ సినిమాస్ బుధవారం ప్రకటించింది. ప్రయాణికులకు అందుబాటులో PVR సినిమాస్ తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్‌ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌లో ఐదు స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం1,155 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే ప్రయాణీకులకు విమాన సేవలు ఆలస్యం అయినా, వెయిటింగ్ సమయంలో వారికీ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాక విమానాశ్రయం చుట్టూ ఉన్న…

Team TFNవాట్సాప్
Brahmanandam First Glimpse Released from Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie
ట్రైలర్ & టీజర్

రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ అప్ డేట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అప్ డేట్ ను ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఈమధ్య వరుసగా సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను…

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Michael Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Movie Updates,Michael Telugu Mo
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న మైఖేల్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న సినిమా మైఖేల్. ఇంకా ఒక్కరోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పిటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. సందీప్ కు ఈసారి హిట్ ఖచ్చితంగా దక్కుతుందన్న నమ్మకంతో…

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Geetha Govindam Movie Sequel Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. విజయ్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో హీరో విజయ్, రష్మిక స్టార్…

Team TFNవాట్సాప్

షేర్