కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్

Kajal Aggarwal Shares Her Latest Photo on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal Upcoming Film News,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Images,Kajal Aggarwal Stills,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest Photo on Instagram

తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK108 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2022లో గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో కాజల్ అగర్వాల్ నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన, తన ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులనూ అలరిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ తన లేటెస్ట్ లుక్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =