కింగ్ నాగార్జున న్యూ మూవీ అప్ డేట్

King Nagarjuna New Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Nagarjuna Latest News,Nagarjuna New Movie News,Nagarjuna Next Project News,Nagarjuna Latest Film Details,Nagarjuna Upcoming Movie Details,Nagarjuna New Film News,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna

విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్‌, ధ‌మాకాతో పాటు ప‌లు సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 1970 -80 ల నేపథ్యంలో పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీ లో నాగార్జున క్యారెక్ట‌రైజేష‌న్ డిఫ‌రెంట్‌గా సాగుతుంద‌నీ.. అల్ల‌రి న‌రేష్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ట్లు.. మార్చి లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు సమాచారం. ఈ మూవీతో రైటర్ ప్రసన్నకుమార్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =