సూత్రధారణ్ (2001 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ రన్ మూవీ తో కోలీవుడ్, అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్, మౌర్య మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోక్ష (2013 )మూవీ టాలీవుడ్ లో ఆఖరి సినిమా. తరువాత మీరా కొన్ని తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు దశాబ్ధ కాలంలో తెలుగు పరిశ్రమకు దూరమైన మీరా జాస్మిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. పలు ఫోటో షూట్స్ లో పాల్గొని మీరా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె నటించిన తెలుగు సినిమా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని మీరా జాస్మిన్ స్వయంగా వెల్లడించారు. ఆ మూవీలో తన రోల్ డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను మీరా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























