అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్

Unstoppable with NBK Pawan Kalyan Episode Break All Records,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Unstoppable with NBK,Unstoppable with NBK Episode,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan With NBK,Pawan Kalyan Episode,Pawan Kalyan Latest Episode,Pawan Kalyan Episode Break All Records

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా రూపొందుతున్న అన్ స్టాపబుల్ 2 ప్రోగ్రామ్ ఆహాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రసారం చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ 2 పార్ట్స్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. మెుట్టమెుదటిసారిగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ , బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది. అన్ స్టాపబుల్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ ఊహించిన ఆహా టీమ్ అప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా యాప్ లో భారీ ట్రాఫిక్ తో కొంతమందికి సాంకేతిక ఇబ్బందులు ఎదురు కాగా అక్కడ నుంచి పలు రికార్డులు ఈ ఎపిసోడ్ బ్రేక్ చేసినట్లు తెలిపారు. హైయెస్ట్ యాప్ లాంచ్ లు అలాగే అత్యధిక స్ట్రీమింగ్ మినిట్స్ మొదటి 90 నిమిషాల్లో ఇలా పలు ఆల్ రికార్డ్స్ పవన్ ఫ్యాన్స్ సెట్ చేసినట్టుగా ఆహా వారు తెలిపారు. మొత్తానికి అయితే అనుకున్న అంచనాలు ఈ ఎపిసోడ్ అందుకుంది అని చెప్పాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + ten =