229 .57 కోట్ల గ్రాస్ , 134. 59 కోట్ల షేర్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Worldwide Box Office Collection,Chiranjeevi, Latest Telugu Movie News, Latest Tollywood News, Shruti Haasan, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Waltair Veerayya, Waltair Veerayya Box Office Collections, Waltair Veerayya Collections, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Areawise Collections, Waltair Veerayya Movie Collections, waltair veerayya movie made 17.38 crore profit in nizam, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu movie, Waltair Veerayya Telugu Movie Collections, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Worldwide Collections

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ 20 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 229 .57 కోట్ల గ్రాస్ , 134. 59 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. 45.59కోట్ల ప్రాఫిట్ తో ఈ మూవీ దిగ్విజయం గా ప్రదర్శించబడుతూ 2023 సంవత్సరంలో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.