బుట్టబొమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డ స్పీచ్

Sidhu Jonnalagadda Speech at Butta Bomma Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Butta Bomma,Butta Bomma Movie,Butta Bomma Telugu Movie,Butta Bomma Movie Updates,Butta Bomma Telugu Movie Latest News,Butta Bomma Pre Release Event,Butta Bomma Movie Pre Release Event,Butta Bomma Telugu Pre Release Event

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో అనిఖ సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధానపాత్రలలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బుట్టబొమ్మ మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా బుట్టబొమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లో నిన్న మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, లక్ష్మణ్, అనుదీప్ తదితరులు హాజరయ్యారు. అందరూ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాననీ.. ఈ సినిమాకి కథే హీరో అనీ.. ఎంత హాయిగా అనిపిస్తుందో.. అంత టెన్షన్ కూడా పెట్టేస్తుందనీ.. సెకండాఫ్ లో ఆడియన్స్ తప్పకుండా షాక్ అవుతారనీ.. ఈ సినిమాకి ఆర్టిస్టులతో పాటు అన్నీ కుదిరాయనీ.. ముఖ్యంగా పాటలు అందరికీ కనెక్ట్ అయ్యాయనీ.. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్స్ కి వస్తుందనీ.. తప్పకుండా వెళ్లి చూడండనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =