
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 69


అజిత్ కుమార్ లడఖ్ బైక్ ట్రిప్

కన్ఫామ్ రామ్ తో గౌతమ్ మీనన్ సినిమా

'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇకపై అలాంటి రోల్స్ రిజెక్ట్ చేస్తా

అధర్వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

అల్లూరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ ఆర్ ఆర్ భీమ్ అన్ ట్రిమ్డ్ ఇంట్రో షాట్

ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో

స్వాతిముత్యం టీజర్ ట్రైలర్ రిలీజ్

శాకుంతలం మూవీ అప్ డేట్

విజయ్ తో రష్మిక క్యూట్ సెల్ఫీ

గీతా ఆర్స్ట్ చేతిలో ధనుష్ నేనే వస్తున్నా

దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్
మత్తు వదలరా సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కీరవాణి తనయుడు శ్రీసింహా. ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును సైతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ స్టోరీస్ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక అతడు హీరోగా నటిస్తున్న మూడో చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.

అజిత్ కుమార్ లడఖ్ బైక్ ట్రిప్
జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ #AK 61 తమిళ మూవీ హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. మంజు వారియర్ కథానాయిక. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కన్ఫామ్ రామ్ తో గౌతమ్ మీనన్ సినిమా
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా వస్తున్న సినిమా ‘వెందు తనిందదు కాడు’. తెలుగులో ఈసినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంలో ఈసినిమా 15వ తేదీన రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించగా... ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.

'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

ఇకపై అలాంటి రోల్స్ రిజెక్ట్ చేస్తా
హీరోగా చేయాలంటే మాములు విషయం కాదన్న సంగతి తెలిసిందే కదా. పాత్రలకు తగ్గట్టు తమ బాడీని మర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి స్లిమ్ లుక్ లో, సిక్స్ ప్యాక్ లో కనిపించాల్సి వస్తే మరోసారి కాస్త లావుగా కనిపించాల్సి ఉంటుంది. ఇలా పాత్రకు తగ్గట్టు మేకోవర్ ను మార్చుకుంటారు. అయితే ఇకపై ఫ్యాట్ గా కనిపించే పాత్రలు చేయనంటున్నాడు శర్వానంద్. ఇటీవలే శ్రీకార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు శర్వానంద్. చాలా కాలం తరువాత సక్సెస్ అందడంతో ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

అధర్వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

అల్లూరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలను పక్కన పెట్టి ఎప్పుడూ విభిన్నమైన కథలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. అల్లూరి అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే అల్లూరి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్ మూవీ పై…

భారీ కలెక్షన్స్ రాబట్టిన సీతా రామం
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా…

ఆర్ ఆర్ ఆర్ భీమ్ అన్ ట్రిమ్డ్ ఇంట్రో షాట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్…

ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో
మొత్తానికి అసలు ఈసినిమా ఉంటుందా?మళ్లీ సెట్స్ పైకి వెళ్లడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో తిరిగి షూటింగ్ ను ప్రారంభించుకుంది విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ అవ్వడం దానివల్ల షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. దాని తరువాత నిర్మాణసంస్థతో వివాదలు..దీంతో ఈసినిమా రావడం కష్టమనే అనుకున్నారు అందరూ. శంకర్ డైరెక్టర్, కమల్ హీరో, లైకా లాంటి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. వేరే…

సామి సామి సాంగ్ చిన్నారి డ్యాన్స్ కు రష్మిక ఫిదా
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని…

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు…

స్వాతిముత్యం టీజర్ ట్రైలర్ రిలీజ్
లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేడు గణేష్ పుట్టినరోజు కావడంతో ఈ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ టీజర్ ట్రైలర్ సినిమాపై…

ట్విట్టర్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి కోలీవుడ్ యాక్టర్ గా ధనుష్
పలు బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్ కు తమిళనాడు లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు డబ్బింగ్ వెర్షన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ధనుష్ సార్ తెలుగు స్ట్రయిట్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ ధనుష్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఓవర్సీస్ లో దూసుకెళుతున్న ఒకే ఒక జీవితం
ఈరెండు నెలలు ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చాయి. గత నెలలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఈనెలలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఉండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఇక్కడ మత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మన సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం సంతోషకరం అని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఒకే ఒక జీవితం సినిమా కూడా ప్రస్తుతం ఓవర్సీస్ లో మంచి వసూళ్లతో దూసుకెళుతుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమాతో ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూసిన శర్వాకు ఈసినిమాతో మంచి హిట్ దక్కింది. ఇక టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎమోషనల్…

శాకుంతలం మూవీ అప్ డేట్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీభారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి- కృతిశెట్టి
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పలు బాలీవుడ్ మూవీస్ వందల కోట్ల లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. సల్మాన్ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించారు.

విజయ్ తో రష్మిక క్యూట్ సెల్ఫీ
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూనే మరోపక్క ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక చిన్నప్పటి నుండి తన క్రష్ అయిన తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

గీతా ఆర్స్ట్ చేతిలో ధనుష్ నేనే వస్తున్నా
తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరొక సినిమా. ఈరెండింటిలో ఇప్పటికే వెంకీ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. సార్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.