సామి సామి సాంగ్ చిన్నారి డ్యాన్స్ కు రష్మిక ఫిదా

Rashmika Mandanna Reacts To A Cute Video, Rashmika Reacts To A Cute Video, Rashmika reacts on cute school girl dancing video on Saami Saami song, school girl dancing video on Saami Saami song, Rashmika Mandanna Funny Reaction, Saami Saami song, cute school girl dancing, Rashmika Mandanna, Actress Rashmika Mandanna, Pushpa The Rule, Pushpa The Rule Latest Update, Pushpa The Rule New Update, Rashmika, dancing video, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తం గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాలీవుడ్ లో కూడా పుష్ప :ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రైజ్ మూవీలో అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. సామి సామి సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ చిన్నారి సామి సామి సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. బొద్దుగా ఉన్న చిన్నారి చాలా గ్రేస్‌తో వేసిన డ్యాన్స్ స్టెప్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన రష్మిక, తనకు చాలా సంతోషంగా ఉందనీ , ఈ రోజుకు ఇది చాలు , ఆ క్యూటీ ని ఎలా కలవాలి అంటూ రష్మిక ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =