పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పలు బాలీవుడ్ మూవీస్ వందల కోట్ల లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. సల్మాన్ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు సౌత్ మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ లో నటించి సల్మాన్ విజయాలు సాధించారు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సౌత్ మూవీస్ హిందీ రీమేక్ వాంటెడ్ , రెడీ , హలో బ్రదర్ , కిక్ , తేరే నామ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న హిందీ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ కూడా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు మూవీ కి హిందీ రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: