స్వాతిముత్యం టీజర్ ట్రైలర్ రిలీజ్

Swathi Muthyam Teaser Trailer Revealed, Swathi Muthyam Movie Teaser Trailer Revealed, Swathi Muthyam Teaser Trailer, Swathi Muthyam Movie Teaser, Swathi Muthyam Telugu Movie Teaser Trailer, Bellamkonda Ganesh's new movie, Bellamkonda Ganesh's Swathi Muthyam, Ganesh's Swathi Muthyam Movie, Swathi Muthyam Teaser, Teaser Trailer, Bellamkonda Ganesh's New Movie, Bellamkonda Ganesh's Upcoming Movie, Bellamkonda Ganesh's Latest Movie, Bellamkonda Ganesh, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేడు గణేష్ పుట్టినరోజు కావడంతో ఈ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ ట్రైలర్ మాత్రం ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ ఇంకా ఫన్ కూడా ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ నిలిచేలా కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =