భారీ కలెక్షన్స్ రాబట్టిన సీతా రామం

Sita Ramam Movie Gets Massive Collections, Sita Ramam Massive Collections, Sita Ramam Movie Collections, Sita Ramam Movie Collections Updates, Sita Ramam World Wide Collections Updates, Sita Ramam, Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Sita Ramam Movie Updates, Sita Ramam Telugu Movie Updates, Sita Ramam Telugu Movie Live Updates, Sita Ramam Movie Latest Collections, Sita Ramam Movie New Collections, Sita Ramam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 9 వ తేదీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ అయిన సీతా రామం మూవీ కి అద్భుత రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం.థియేటర్స్ కు సరైన కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ 40 కోట్లు సాధించింది. అలాగే సినిమా 90 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 10 =