అల్లూరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

sree vishnu alluri Movie trailer release date fixed, alluri Movie trailer release date fixed, sree vishnu alluri Movie trailer, alluri Movie trailer, sree vishnu alluri Movie, sree vishnu alluri Telugu Movie, alluri Telugu Movie trailer, alluri Telugu Movie trailer release date fixed, Sree Vishnu starrer Alluri, Sree Vishnu And Kayadu Lohar's alluri Movie trailer, Sree Vishnu's alluri Movie trailer, hero Sree Vishnu's new film, Sree Vishnu's Upcoming film, alluri, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సినిమా జయాపజయాలను పక్కన పెట్టి ఎప్పుడూ విభిన్నమైన కథలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. అల్లూరి అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే అల్లూరి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 16వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =