అధర్వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Adharva Movie First Look Released, Adharva First Look Released, Adharva Movie First Look, Adharva First Look, Adharva Movie, Adharva Telugu Movie, Adharva Movie First Look Update, Adharva Telugu Movie First Look Released, Karthik Raju starrer Adharva, Karthik Raju's Adharva, Adharva motion poster, Karthik Raju's Latest Movie, Karthik Raju's New Movie, Mahesh Reddy's Adharva, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా అధర్వ మూవీ తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ అధర్వ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు మహేష్ రెడ్డి చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =