శాకుంతలం మూవీ అప్ డేట్

Saakunthalam Movie Update, Saakunthalam Telugu Movie Update, Samantha Shakuntalam Movie Latest Update, Shakuntalam Movie Latest Update, Samantha Ruth Prabhu, Samantha's Film Saakunthalam, Samantha's upcoming Telugu movie, Saakunthalam Latest Update, Saakunthalam New Update, Saakunthalam Telugu Movie, Saakunthalam Movie, Samantha's Latest Movies, Samantha's Upcoming Movies, Saakunthalam, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీభారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.దర్శకుడు గుణశేఖర్ అభిమానులకు శాకుంతలం మూవీ పై ఒక అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందనీ , ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నామనీ , అతి త్వరలోనే శాకుంతలం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందనీ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 2 =