ట్విట్టర్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి కోలీవుడ్ యాక్టర్ గా ధనుష్

Kollywood Hero Dhanush Creates A New Record, Dhanush Creates A New Record, Hero Dhanush creates a new record on Twitter, Kollywood Hero Dhanush, new record on Twitter, 11M Followers, Hero Dhanush Has 11M Followers On Twitter, 11M Followers On Twitter, Hero Dhanush, 1st Kollywood Hero To Reach 11M Followers Mark, Dhanush's Thiru, Actor Dhanush's Latest Movie, Dhanush's Upcoming Movies, Thiru Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

పలు బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్ కు తమిళనాడు లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు డబ్బింగ్ వెర్షన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ధనుష్ సార్ తెలుగు స్ట్రయిట్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ ధనుష్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియాలో రేర్ మైల్ స్టోన్ చేరుకున్నారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట‌ర్‌లో ధ‌నుష్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 11 మిలియ‌న్ మార్క్ చేరుకుంది. ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకున్న మొద‌టి కోలీవుడ్ న‌టుడిగా ధ‌నుష్ రికార్డ్ క్రియేట్ చేశారు . అంతే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన రెండో యాక్ట‌ర్‌గా ధనుష్ నిలిచారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరు మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం నానే వరువేన్ తమిళ మూవీ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =