జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ #AK 61 తమిళ మూవీ
హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. మంజు వారియర్ కథానాయిక. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం , బైక్ రోడ్ ట్రిప్స్ పై ఆసక్తి ఉన్న హీరో అజిత్ రష్యా రోడ్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అజిత్ తన కో స్టార్ మంజువారియర్ తో కలసి లడఖ్ బైక్ ట్రిప్ కు వెళ్ళారు. ఆ రోడ్ ట్రిప్ లో ఉన్న అజిత్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: