ఓవర్సీస్ లో దూసుకెళుతున్న ఒకే ఒక జీవితం

Oke Oka Jeevitham Latest Collections In Overseas, Oke Oka Jeevitham Collections In USA, Oke Oka Jeevitham USA Collections, Oke Oka Jeevitham Collections, USA Collections, Oke Oka Jeevitham USA Box Office Collections, Oke Oka Jeevitham Movie USA Collections, Oke Oka Jeevitham, Oke Oka Jeevitham Movie, Oke Oka Jeevitham Telugu Movie, Oke Oka Jeevitham Movie Updates, Oke Oka Jeevitham Telugu Movie Updates, Oke Oka Jeevitham Telugu Movie Live Updates, Oke Oka Jeevitham Telugu Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

ఈరెండు నెలలు ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చాయి. గత నెలలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఈనెలలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఉండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఇక్కడ మత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మన సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం సంతోషకరం అని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఒకే ఒక జీవితం సినిమా కూడా ప్రస్తుతం ఓవర్సీస్ లో మంచి వసూళ్లతో దూసుకెళుతుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమాతో ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూసిన శర్వాకు ఈసినిమాతో మంచి హిట్ దక్కింది. ఇక టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎమోషనల్ రైడ్ గా తెరకెక్కిన ఈసినిమా అందరికీ కనెక్ట్ అయింది. ముఖ్యంగా తల్లీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ కు ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం ఈసినిమా సక్సెస్ కు ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాగానే కూడా రాబట్టుకుంటుంది. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇక తాజాగా ఈసినిమా ఓవర్సీస్ లో 3 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అంతేకాదు ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్‌తో మరింత దూసుకుపోతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. అమల, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, ఆలీ, మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు ఈసినిమాను నిర్మించారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.