కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి- కృతిశెట్టి

Actress Krithi Shetty about her role in AAGMC Movie, Krithi Shetty about her role in AAGMC Movie, AAGMC Movie, Actress Krithi Shetty, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review, Aa Ammayi Gurinchi Meeku Cheppali Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Review, Aa Ammayi Gurinchi Meeku Cheppali First Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review And Rating, Aa Ammayi Gurinchi Meeku Cheppali Critics Review,Aa Ammayi Gurinchi Meeku Cheppali Story review, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Highlights,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Plus Points, Sudheer Babu And Krithi Shetty Starrer Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Sudheer Babu's Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Mohana Krishna Indraganti, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Latest Update, Sudheer Babu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ జె ఆర్ సి కన్వెన్షన్స్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ … ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న , హీరోలు , డైరెక్టర్స్ కు థ్యాంక్స్ అనీ ,తనకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ ఇంద్రగంటి థ్యాంక్స్ అనీ , హీరో సుధీర్ బాబు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ , ఈ మూవీ కి పనిచేసిన నటీనటులు , టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అనీ , సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతం అందించారనీ , తనపై ప్రేమ , అభిమానం చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అనీ , ఈ మూవీ తన కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =