
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 173


ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉంది..!

'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!

మెగా ఫ్యామిలీ పై సయీ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ

రేర్ ఫీట్ సాధించిన 'కె.జి.యఫ్ 2'

విజయ్ ఆంటోని 'హత్య' ఫస్ట లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

"రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీ సెట్స్ లో

హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్

"ఆర్.ఆర్.ఆర్" దేశంలోనే అతి పెద్ద సినిమా : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ "శబరి"
పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “, “ఆద్య “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

"ఆర్ ఆర్ ఆర్" నాటు నాటు సాంగ్ కు రాజమౌళి , అనిల్ రావిపూడి డ్యాన్స్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది."ఆర్ఆర్ఆర్”మూవీ నైజాంలో దిల్ రాజు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నైజాంలో రూ.100 కోట్ల మార్క్ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో “ఆర్ఆర్ఆర్”మూవీ టీమ్కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు.

ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉంది..!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల స్థాయి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే మన సినిమాలకు కానీ.. మన హీరోలకు కానీ భారీగానే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్ నటీనటులు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి బాహుబలితోనే మన సినిమా స్థాయిని పెంచాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి నిరూపించాడు. ఇక అల్లు అర్జున్ పుష్పవిషయానికొస్తే ఈసినిమా నార్త్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు నచ్చడం ఒక ఎత్తైతే అక్కడ ప్రేక్షకులు కూడా…

'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్
దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆర్ఆర్ఆర్ తో నిరూపించాడు. నాలుగేళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజమౌళి సాలిడ్ హిట్ ను అందించాడు. వీరిద్దరి పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సినిమా అత్యద్భుతమైన విజ్యువల్ వండర్ లా ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈసినిమా రిలీజ్ అయి పది రోజులు పూర్తవుతున్నా ఇంకా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు తాజాగా సక్సెస్ పార్టీ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఈ పార్టీకి టాలీవుడ్…

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

'సర్కారు వారి పాట' థర్డ్ సింగిల్ పై థమన్ అప్ డేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ మరోసారి స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. మే నెల 12వ తేదీన ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మెగా ఫ్యామిలీ పై సయీ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్, దర్శకుడు, మహేష్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్ "దబాంగ్3" చిత్రంతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలోబాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన "గని "మూవీ తో సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "గని" మూవీ 8వ తేదీ రిలీజ్ సందర్భంగా సయీ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. "గని"మూవీ లో నటించడానికి ముందు తనకు మెగా ఫ్యామిలీ గురించి తెలియదనీ , చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్చరణ్, వరుణ్ తేజ్ ఇలా వీరంతా సపరేట్ హీరోలని అనుకున్నాననీ , అంతా ఒకే…

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న…

రేర్ ఫీట్ సాధించిన 'కె.జి.యఫ్ 2'
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఇక ఈసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా అది మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త రేర్ ఫీట్ ను సాధించింది. ఈసినిమా గ్రీస్ భాషలో కూడా విడుదల కానుంది. ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా గ్రీస్ భాషలో విడుదల అవ్వలేదు. దీంతో ఈసినిమాలో మరో సరికొత్త రికార్డ్ వచ్చి చేరింది. మరి ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈసినిమా ప్రేక్షకుల…

విజయ్ ఆంటోని 'హత్య' ఫస్ట లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన సినిమాలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో 'కొలై' సినిమా రూపొందుతుంది. ఇక తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'హత్య' అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు…

ఆర్యన్ 'కెప్టెన్' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ హీరోలు ఇప్పుడు అందరూ తెలుగులో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫలితాల సంగతి పక్కన పెడితే తెలుగులో కూడా తమ మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు ఆర్యన్ కూడా కెప్టెన్ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. ఆర్యన్ తెలగు ప్రేక్షకులకు సుపరిచితుడే. బన్నీ వరుడు సినిమాతో తెలుగులో ప్రతినాయక పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. అయితే ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అయితే రాజా రాణి డబ్బింగ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా…

'ఆర్ఆర్ఆర్' విషయంలో అది సర్ ప్రైజింగే.. 'ఆచార్య' తో కల నిజమైంది..!
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూశారో చూశాం. ఇక మొత్తానికి ఈసినిమా మార్చి 25న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా వస్తే ఎలా ఉంటుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ముందుగా అనుకుంటున్నట్టే.. ఈసినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రోజురోజుకూ తన క్రేజ్ను మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇంకా రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఇక ఇదే జోష్ లో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్…

"రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీ సెట్స్ లో
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. "లైగర్" సినిమా నిర్మాణ క్రమంలో కరణ్ జోహార్ తో పూరి, ఛార్మిలకు మంచి అనుబంధం ఏర్పడింది.

"ఆర్ ఆర్ ఆర్ "యూనిట్ కు రామ్ చరణ్ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎమ్ ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మాచర్ల నియోజకవర్గం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతిశెట్టి , క్యాథరిన్ కథానాయికలు.. ఏప్రిల్ 3 వ తేదీ నితిన్ హీరోగా తెరకెక్కే కొత్త మూవీ ప్రారంభం అయ్యింది.

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో రేవ్ పార్టీ జరగడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు.

'అల్లు అయాన్' కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విషెస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన టైమ్ కూడా ఇస్తాడు. అందుకే టాలీవుడ్ లో ఉన్న ఫ్యామిలీ పర్సన్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా మొదటి వరుసలో ఉంటాడు. తన పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి తను కూడా అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు వారి వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు కూడా అల్లు అర్జున్ అలానే సతీమణి స్నేహా రెడ్డి. ఇక అల్లు అయాన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా అల్లు అర్జున్ తనయుడికి బర్త్ డే విషెస్ అందించాడు. నా లవ్ అల్లు అయాన్ హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను…

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్
మన సౌత్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మన సినిమాలను చాలా వరకూ ఆక్కడ రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇక ఈనేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయినా ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయగా…