హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం

Actor Nithiin’s New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nithiin,Hero Nithiin Movie Updates,Nithiin Latest Movie News,Hero Nithiin New Movie,Director Vakkantham Vamsi,Nithiin32,Nithiin With Director Vakkantham Vamsi New Movie, Hero Nithiin Upcoming Movie Nithiin32,Hero Nithiin’s 32nd film,Nithiin in Twitter,Nithiin in Social Media,Nithiin New Movie Updates

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎమ్ ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతిశెట్టి , క్యాథరిన్ కథానాయికలు.. ఏప్రిల్ 3 వ తేదీ నితిన్ హీరోగా తెరకెక్కే కొత్త మూవీ ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. “పెళ్ళిసందD” మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయిక. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత పి. రామ్మోహన్‌రావు క్లాప్‌ కొట్టారు. ఆదిత్యా మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రొడక్షన్‌ నెంబర్‌ 9 పేరుతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =