అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్

Icon Star Allu Arjun Emotional Words about his fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Hero Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Emotional Words about his fans,Allu Arjun About His Fans,Icon Star Allu Arjun Attend Ghani Pre Release Event at Vizag, Varu Tej Ghani Movie Pre Release Event at Vizag,Allu ArjunAbout His Fans,Allu Ajun Inspired by His Fans,All Arjun Next Movie,All Arjun New Movie,All Arjun Latest Movie Updates

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గని “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. “గని “మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో 2 వ తేదీ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ..వరుణ్ తేజ్ అంటే చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టమనీ , పుట్టుకతోనే అందగాడనీ , సినిమా సినిమాకి అతడు చూపించే వేరియేషన్ అద్భుతమనీ ,ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనీ , సిక్స్ ప్యాక్ లు చేస్తూ.. బాడీ మెయింటైన్ చేస్తూ.. ఇన్నాళ్లు ఒక సినిమా కోసం కష్టపడడం మాములు విషయం కాదనీ , ఈ సినిమా తను చూశాననీ , తనకు బాగా నచ్చిందనీ , దర్శకుడు కొత్తవాడైనప్పటికీ.. అనుభవం ఉన్నట్లుగా డైరెక్ట్ చేశారనీ , తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కి హీరోనే బలమనీ , కానీ తనకు మాత్రం అభిమానులే బలమనీ , తన ఫ్యాన్స్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారనీ , అవి తనను బాగా ఇన్ స్పైర్ చేస్తున్నాయనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =