‘అల్లు అయాన్’ కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విషెస్..!

Allu Arjun Wishes His Son Allu Ayaan in style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Hero Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Wishes his son Allu Ayaan,Emotional Birthday wish to Allu Ayaan From Allu Arjun, Allu Ayaan Birthday,Allu Ayaan Happy Birthday,Allu Arjun Son Allu Ayaan,Allu Arjun Updates,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Upcoming Movies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన టైమ్ కూడా ఇస్తాడు. అందుకే టాలీవుడ్ లో ఉన్న ఫ్యామిలీ పర్సన్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా మొదటి వరుసలో ఉంటాడు. తన పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి తను కూడా అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు వారి వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు కూడా అల్లు అర్జున్ అలానే సతీమణి స్నేహా రెడ్డి. ఇక అల్లు అయాన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా అల్లు అర్జున్ తనయుడికి బర్త్ డే విషెస్ అందించాడు. నా లవ్ అల్లు అయాన్ హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత ఆనందం నీ సొంతం కావాలని ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

కాగా అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. ఇక పుష్ప2 షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు తన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే పనిలో ఉన్నాడు. వేణు శ్రీరామ్ తో ఐకాన్ లైన్ లో ఉంది. కొరటాల శివ తో సినిమాపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =