
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 115


'విక్రమ్' పై మహేష్ ప్రశంసలు..!

“ది వారియర్” మూవీ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

'పొన్నియన్ సెల్వన్' టీజర్ అప్ డేట్

'లైగర్' క్రేజీ పోస్టర్ రిలీజ్..!

తిరుపతి లో "పుష్ప :ది రూల్"మూవీ ఆడిషన్స్

'మంచు లక్ష్మీ' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్

కళ్యాణ్ రామ్ "బింబిసార"మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్


సెన్సార్ పూర్తిచేసుకున్న 'హ్యాపీ బర్త్ డే'

'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం..!

"పుష్ప :ది రైజ్ "మూవీ క్రేజ్ "తగ్గేదేలే"

"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ టీమ్ తో బాలకృష్ణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ,ఫస్ట్ హంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'పక్కా కమర్షియల్' రెండు రోజుల కలెక్షన్స్....!
మ్యాచో హీరో గోపీచంద్-మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. ఎన్నో అంచనాల మధ్య జులై 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 6కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీన్ని బట్టి ఈసినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు ఈసినిమాతో. ఇక మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో…

"ఆర్ ఆర్ ఆర్" మూవీ 100డేస్ పోస్టర్ రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా…

'విక్రమ్' పై మహేష్ ప్రశంసలు..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

'లైగర్' రికార్డ్.. 4 గంటల్లో 1 మిలియన్..!
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో తన మార్క్ ను క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత తను మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ కేవలం సౌత్ లో మాత్రమే కదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే తన సినిమాల నుండి ఏ అప్ డేట్ వచ్చినా కూడా అది కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు అలా అప్ డేట్ వచ్చిందో లేదో అప్పుడే కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. పూరీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా నుండి నేడు విజయ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి…

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో కంటే మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతూ రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా జులై 29వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ వరుస అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

"హ్యాపీ బర్త్ డే " మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి స్టన్నింగ్ లుక్
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.

“ది వారియర్” మూవీ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'పక్కా కమర్షియల్' బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్..!
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న జులై 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గోపీచంద్ కు కామెడీ యాంగిల్ కొత్తేమీ కాదు.. ఇక ఆ టైమింగ్ ను క్యాచ్ చేసిన మారుతి.. తన మార్క్ కు తగ్గట్టుగా తన కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది. మొదటి రోజు గోపీచంద్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు గోపీచంద్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా ఈ సినిమా…

'పొన్నియన్ సెల్వన్' టీజర్ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో క్లాసిక్ సినిమాలు అందించారు ఆయన. అయితే ఈ మధ్య కాలంలో కొత్త కొత్త డైరెక్టర్లు రావడంతో ఈయన కాస్త వెనుకబడిపోయారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా మొదలుపెట్టి ఎప్పుడో అవుతుంది. మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్నా ఆ తర్వాత ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

'లైగర్' క్రేజీ పోస్టర్ రిలీజ్..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాలో విజయ్ బాక్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ తో ఫిట్ బాడీతో రాబోతున్నాడు.ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ద్వారా విజయ్ తొలిసారి పాన్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తిరుపతి లో "పుష్ప :ది రూల్"మూవీ ఆడిషన్స్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

"గాడ్ ఫాదర్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ &టైమ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'మంచు లక్ష్మీ' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!
మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. మొదట బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తుంది. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మీ. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు.

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఆ తర్వాత రెడ్ సినిమా చేయగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా తెరకెక్కింది. ఈసినిమా జులై 14వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి అప్ డేట్ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేసింది.

కళ్యాణ్ రామ్ "బింబిసార"మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన "బింబిసార"మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన "బింబిసార"మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా…

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హ్యాపీ బర్త్ డే'
రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తువదలరా సినిమా తరువాత రితేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా జూన్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు కానీ టీజర్, ట్రైలర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసారి కూడా రితేష్ థ్రిల్లర్ కామెడీ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం..!
న్యాచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'దసరా'. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గత షెడ్యూల్లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. అంతకు ముందు నాని, కీర్తి సురేష్లపై ఓ భారీ పాట చిత్రీకరించారు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. అయితే మధ్యలో నాని వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తాజాగా కొత్త షెడ్యూల్ ను స్టార్ట చేసింది. ఈషెడ్యూల్ భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

"పుష్ప :ది రైజ్ "మూవీ క్రేజ్ "తగ్గేదేలే"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…