తిరుపతి లో “పుష్ప :ది రూల్”మూవీ ఆడిషన్స్

Pushpa The Rule Auditions in Tirupathi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, All Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Latest Movie Updates,All Arjun Pushpa The Rule Movie, Pushpa The Rule Movie Auditions,Allu Arjun Pushpa The Rule Movie Auditions in Tirupati,Allu Arjun and Rashmika Upcoming Movie Pushpa The Rule Auditions At Tirupati, Allu Arjun Upcoming Movies,Allu Arjun New Movie Updates,Allu Arjun And Director Sukumar Upcoming Movie Pushpa The Rule

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి అల్లుఅర్జున్ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “పుష్ప:ది రూల్ “మూవీ లో నటించేందుకు కొత్త నటీనటులకు మేకర్స్ అద్భుత అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా ఆడిషన్స్  తిరుపతిలో ఈ నెల 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో న్యూ బాలజీ నగర్‌లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్‌లో నటీనటుల ఎంపిక ఉంటుందన్నారు.ఆసక్తి ఉన్న వారు ఆయా తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అడిషన్స్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే చిత్తూరు యాస కచ్చితంగా రావాలన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + seven =