‘లైగర్’ క్రేజీ పోస్టర్ రిలీజ్..!

Liger Movie New Poster Released,Vijay Deverakonda Goes Gutsy To Promote His Upcoming Movie “Liger”,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Movie Promotions,Vijay Deverakonda Liger Promotions,Vijay Deverakonda,Viajy Deverakonda Movie Updates, Liger Telugu Movie Promotions,Vijay Deverakonda Upcoming Movie Liger Promotions,Vijay Devrakonda Movies,Vijay Deveraknda Latest Movie Updates,Puri Upcoming movie Liger Updates, Liger Crazy Poster Revealed,Liger Movie New Poster,Liger Movie New Crazy Poster Released,Vijay Deverakonda Liger Movie New poster Released

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ– స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాలో విజయ్ బాక్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ తో ఫిట్ బాడీతో రాబోతున్నాడు.ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ద్వారా విజయ్ తొలిసారి పాన్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అవన్నీ సినిమాపై మంచి అంచనాలే పెంచేశాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈ పోస్టర్ లో విజయ్ పూర్తిగా నేకెడ్ గా, తన హాట్ బాడీని ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ ను విజయ్ తన ట్విట్టర్ పోస్ట్ చేస్తూ.. లైగర్ కోసం యాక్టింగ్ పరంగా నేను మానసికంగా.. శారీరకంగా చాలా కష్టపడ్డానని.. ఇందులో ఎంతో ఛాలెంజింగ్‌ రోల్‌ చేశానని.. లైగర్ త్వరలో వస్తుందంటూ పోస్టర్ లో పేర్కొన్నాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =